Ding Dong (From "Namo Venkatesa")

డింగ్ డాంగ్ డింగ్ డాంగ్
డింగ్ డింగ్ డింగ్ డాంగ్
Sing Song Sing Song
Sing Sing Sing Song
డింగ్ డాంగ్ డింగ్ డాంగ్
డింగ్ డింగ్ డింగ్ డాంగ్
Sing Song Sing Sing Sing Song
కంటి విందుగా ఇంటి ముందుగా
పెళ్లి పండగొచ్చే నేడు
ఎవరికెవరు పైన జంట కలిపినాడు
అందనంత ఎత్తు ఉన్న దేవుడు
ఎవ్వరెంత మొత్తుకున్నా అమ్మ తోడు
వాడి గీత దాటి వెళ్ళనివ్వడు

డింగ్ డాంగ్ డింగ్ డాంగ్
డింగ్ డింగ్ డింగ్ డాంగ్
Sing Song Sing Song
Sing Sing Sing Song

పిల్లేమో మస్తు glamour-u
నువ్వేమే సుమారు super-u
తను వాడే soap ఏంటో
నువ్వు కూడా వాడి చూసుకో గురూ
బెంజ్ car-u పెళ్లి కూతురు
నువ్వేమో ఎర్ర tractor-u
మాట తీరు నీ వంటి జోరు
ఇప్పుడైనా మార్చుకుంటే better-u
లంకంత ఇంటి పెద్ద మీద ఓట్టు
నాకేంటి తక్కువంటూ అదర గొట్టు
నీ లోటుపాటు cover చేసుకుంటూ
నిన్ను కాపు కాసుకోదా నా support-u

డింగ్ డాంగ్ డింగ్ డాంగ్
డింగ్ డింగ్ డింగ్ డాంగ్
సింగడు సంగడు సింగడు సంగడు సింగడు సంగడు
Sing Song

కాస్తైనా నాపైన
సందేహం లేకుండా
నీ ఊహే నిజమంటూ
నంమ్మావే పసి పాపలా
దాచాననుకోకుండా
వింటావా ఓ మాట
నీకేదో చెప్పాలని
అంటుంది నా మనస్సిలా
నేనే నువ్వై ఉన్న చోట
నీకు నాకున్న దూరమెంత
భాషే లేని ప్రేమ బాట
నీ మాటలన్నీ నాకు చెప్పుకుందట

డింగ్ డాంగ్ డింగ్ డాంగ్
డింగ్ డింగ్ డింగ్ డాంగ్
Sing Song Sing Song
Sing Sing Sing Song
Every bodyyy



Credits
Writer(s): J Stein
Lyrics powered by www.musixmatch.com

Link