Manasu Oka Mandaram

మ్మ్.హు.ఆ. ఆ. ఆ.
లా.లాలాలా.
మనసు ఒక మందారం
చెలిమి తన మకరందం
ఆ మధురిమకు పులకించే
బ్రతుకు ఒక మధుమాసం

మనసు ఒక మందారం
చెలిమి తన మకరందం
ఆ మధురిమకు పులకించే
బ్రతుకు ఒక మధుమాసం

ఈ తోటలో. ఏ తేటిదో
తొలిపాటగా వినిపించెను
ఎద కదిలించెను
ఈ తోటలో. ఏ తేటిదో
తొలిపాటగా వినిపించెను
ఎద కదిలించెను
ఆ పాటనే నీ కోసమే
నే పాడినా వినిపించునా నేస్తమా...
వికసింతువా వసంతమా... ఆ

మనసు ఒక మందారం
చెలిమి తన మకరందం
ఆ మధురిమకు పులకించే
బ్రతుకు ఒక మధుమాసం

ఈ చీకటి. నా లోకము
నీ రాకతో మారాలిరా
కథ మారాలిరా
ఈ చీకటి. నా లోకము
నీ రాకతో మారాలిరా
కథ మారాలిరా
ఆ మార్పులో నా తూర్పువై
ఈ మాపు నే వెలిగింతువా నేస్తమా.
వికసింతువా వసంతమా... ఆ

మనసు ఒక మందారం
చెలిమి తన మకరందం
ఆ మధురిమకు పులకించే
బ్రతుకు ఒక మధుమాసం
ఆహా.హా. ఆ. ఆ.ఒ ఒహొ హొ ఉమ్మ్

సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: బాలు



Credits
Writer(s): Athreya, Shibu Chakravarthi
Lyrics powered by www.musixmatch.com

Link