Ninu Choodani

(राँझा वे राँझा, तू हीर है मै तेरी राँझा)
(लेजा रे लेजा, मेरा दिल को तू लेजा)
(आजा रे आजा, मेरे सपनों मे समाज)
(जानेज आजा, आजा अभी जा)

నిను చూడని కనులెందుకు
నిను చేరని కలలెందుకు
నిను పొందని మనసెందుకు
నువ్వుంటే చాలు వేరెం లేకున్నా
నీకంటే సొంతం లేనే లేరన్నా
నిను చూడని కనులెందుకు
నిను చేరని కలలెందుకు
నిను పొందని మనసెందుకు
నువ్వుంటే చాలు వేరెం లేకున్నా
నీకంటే సొంతం లేనే లేరన్నా
(राँझा वे राँझा, तू हीर है मै तेरी राँझा)
(लेजा रे लेजा, मेरा दिल को तू लेजा)
(आजा रे आजा, मेरे सपनों मे समाज)
(जानेज आजा, आजा अभी जा)

ఎంతెంత దూరాన నేను ఉంటున్నా
నీ గుండె సవ్వళ్ళ ఊసు వింటున్నా
ఆ ప్రేమ రాగాలలోన నేనే ఉన్నా
ఓ అవునంటూ కాదంటూ
నా పంచ ప్రాణాలేమన్నా
శ్వాసించే గాలల్లే నువ్వుంటే చాలమ్మ
ఓ ప్రేమ నీలో నన్నే చూస్తున్నా
మొత్తంగా నన్నే నీకందిస్తున్నా
నిను చూడని కనులెందుకు
నిను చేరని కలలెందుకు
నిను పొందని మనసెందుకు
నువ్వుంటే చాలు వేరెం లేకున్నా
నీకంటే సొంతం లేనే లేరన్నా

నువ్వంటే నేనంటూ వేరే చెప్పాలా
గుండెల్లో దాగున్న గుట్టు విప్పాల
నీ పైన ప్రేమెంత ఉందో చూపించాలా
ఓ... నువన్నా, అనకున్నా నీ మనసే చదివానీవేళ
మాటల్లో అనలేని మౌనాలే తెలిసేలా
ఓ ప్రేమ నీలో నన్నే చూస్తున్నా
మొత్తంగా నన్నే నీకందిస్తున్నా
నిను చూడని కనులెందుకు
నిను చేరని కలలెందుకు
నిను పొందని మనసెందుకు
నువ్వుంటే చాలు వేరెం లేకున్నా
నీకంటే సొంతం లేనే లేరన్నా



Credits
Writer(s): Ramajogayya Sastry, S Thaman
Lyrics powered by www.musixmatch.com

Link