Bhrama Ani Telusu

భ్రమ అని తేలుసు
భ్రమ అని తేలుసు బతుకంటే బొమ్మల ఆట అని తేలుసు
కత అని తేలుసు
కత అని తేలుసు కతలన్ని కంచికే చేరునని తేలుసు
తేలుసు తేర తోలుగుతుందని
తేలుసు తెల్లారుతుందని
తేలుసు ఈ కట్టే పుట్టుక్కుమంటాడని
తేలుసు ఈ మట్టి మట్టిలో కలిసిపోతదని
ఎన్ని తెలిసి ఇరకాటంలో పడిపోతావు ఎందుకని
మాయ
మాయ
మాయ

వేదం తేలుసు
తైలం ఉన్నదకే దీపమను వేదాంతం తేలుసు
శాస్త్రం తేలుసు
శాశ్వతంగా ఉండేదేవ్వడీడా లేడని తేలుసు
తేలుసు ఇది నీటి మూటని తేలుసులే గాలి మేడని
తేలుసు ఈ బుడగ టప్పని పగిలిపోతదని
తేలుసు ఉట్టిపై మీద ఉన్నదంతా హుష్ కాకి అని
అన్ని తెలిసి అడుసులోపడి దోల్లుతుంటావు దేనికని
మాయ
మాయ
మాయ

తేలిపోయింది
తెలిసిపోయింది
తేలిపోయింది తెలిసిపోయింది తెలియనిదేదో ఉన్నదని మనసా
తెలుసని ఎందరు చెబుతున్న అది ఉందో లేదో తేలది హంసా
కళ్ళు రెండు ముసెయ్యలంట మూడో కంటిని తెరవాలంట
మిన్ను, మన్ను, మిట్ట, పళ్ళెం, ఒక్కటిగా కనిపించాలంట
ఆడే వాడు ఆడించే వాడు ఏకపాత్రలని ఎరగాలంట
ఆ ఎరుక వచ్చి రాగాలే
ఆ ఎరుక వచ్చి రాగాలే
ఆ ఎరుక వచ్చి రాగాలే మాయంఅయిపొతుండట మాయ
మాయ
మాయ
మాయ



Credits
Writer(s): J.k. Bharavi, Nag Sreevascha
Lyrics powered by www.musixmatch.com

Link