Endhuko Emo
ఎందుకో ఏమో తుళ్ళి తిరిగెను మనసే పిచ్చి పరుగులు తీసే వెల్లివిరిసెను వయసే
ఎందుకో ఏమో గుండె దరువులు వేసే కొంటె తలపులు తోచే పొంగి పొరలెను ఆశే
ఏదో గజిబిజిగా గజిబిజిగా కనిపించే రూపం రేపో దరి కనని దరి కనని తీరం
ఏదో గజిబిజిగా గజిబిజిగా కనిపించే రూపం రోజూ తడబడుతు వెలిగే ఈ ఉదయం
ఎందుకో ఏమో కంట మెరుపులు మెరిసే చెలి దూరమయ్యె వరసే రేయి కలలుగా విరిసే
ఎందుకో ఏమో రెక్కలెదలకు మొలిచే చిన్ని గుండెనేదో తొలిచే ఒంటరిగ నను విడిచే

ఏమో ఏదో గజిబిజిగా గజిబిజిగా కనిపించే రూపం రోజూ తడబడుతు వెలిగే ఉదయం
నువ్వు నేను ఒక యంత్రమ కాలం నడిపే ఓ మహిమా ప్రేమా
ముద్దులిడిన ఊపిరి సెగలు తగిలి రగిలి చెడిపోతున్నా
చెంత నువ్వు నిలబడగానే నిన్ను విడిచి పరిగెడుతున్నా
సమీపానికొచ్చావంటే గుండెల్లో తుఫానే
అలా నన్ను రమ్మన్నావా అల్లాడి పోతానే నవ్వుల్తో చంపే మాయే చాల్లే
ఏమో తుళ్ళి తిరిగెను మనసే పిచ్చి పరుగులు తీసే, వెల్లివిరిసెను వయసే
ఎందుకో ఏమో గుండె దరువులు వేసే కొంటె తలపులు తోచే, పొంగి పొరలెను ఆశే

లెట్స్ గో వావ్ వావ్
తూనీగల్లే తెలుగమ్మాయి ఎందుకో ఏమో దే లుక్ అండ్ సో మరువనన్నది నా మది మరి మరి
నీ మనసే లవ్లీ చెప్పకనే చెప్పెను ప్రేమ ఇద్దరి చూపులే వంతెన
ప్లేయ్డ్ లుక్ లైక్ ఎ సింగల సింగల నాటి లుక్ లిచ్చే ఈ వేళా
ప్లేయ్డ్ లుక్ లైక్ ఎ సింగల సింగల నన్ను చుట్టు ముట్టే వెన్నెలా

నిలవనీక నిను తెగ వెతికే కనులకిన్ని తపనలు ఏంటో
ఎన్ని సడులు వినపడుతున్నా వీడిపోదు నీ పలుకేంటో
కలల్లోన నిన్నే కనగా కన్నుల్నే పొందాను
కలే కల్లలయ్యే వేళ కన్నీరై పోతాను
నీడనే దోచే పాపే నేను

ఒహో ఏమో గుండె దరువులు వేసే
అల్ రైట్
కొంటె తలపులు తోచే, పొంగి పొరలెను ఆశే
ఏదో గజిబిజిగా గజిబిజిగా కనిపించే రూపం రేపో దరి కనని దరి కనని తీరం ఏమో

ఏమో

ఏదో గజిబిజిగా గజిబిజిగా కనిపించే రూపం రోజూ తడబడుతు వెలిగే ఈ ఉదయం ఏమో
సాహిత్యం: వనమాలి

Credits
Writer(s): A G Mani, J Harris Jayaraj
Lyrics powered by www.musixmatch.com
Link
© 2024 All rights reserved. Rockol.com S.r.l. Website image policy
Rockol
- Rockol only uses images and photos made available for promotional purposes (“for press use”) by record companies, artist managements and p.r. agencies.
- Said images are used to exert a right to report and a finality of the criticism, in a degraded mode compliant to copyright laws, and exclusively inclosed in our own informative content.
- Only non-exclusive images addressed to newspaper use and, in general, copyright-free are accepted.
- Live photos are published when licensed by photographers whose copyright is quoted.
- Rockol is available to pay the right holder a fair fee should a published image’s author be unknown at the time of publishing.
Feedback
Please immediately report the presence of images possibly not compliant with the above cases so as to quickly verify an improper use: where confirmed, we would immediately proceed to their removal.