A for Angel

A for angel
(A for angel, A for angel, A for angel, A for angel)
B for boyని
(B for boyని, B for boyని, B for boyని)
A for angel నువ్వేలే
B for boyని నేనేలే
C for catch నేన్ పడతానే
D for దోస్త్ నేన్ కడతానే
E for english ముద్దుల్తో
FTV లా వస్తాలే
G H I J K L M N O P Q
R for రాబిన్ హుడ్ నేనే కదా
S అన్నావ్ అంటే ఎసరే కదా
ఈ T U Vలు X Y Zలు నీతో దిద్దిస్తా

A for angel నువ్వేలే
B for boyని నేనేలే
C for catch నేన్ పడతానే
D for దోస్త్ నేన్ కడతానే

మోనాలిసా painting నిబ్బెర పోయేలా
Awesome అనిపించేలా నీ బొమ్మ ఏయ్యాల
South wonders అని sideకి నెట్టేలా
Made for each otherలా మనమే వుండాలా
Brown sugar-ఏ ఉన్నదే నీ కళ్ళల్లో
జానూజిగరి నువ్వే అందరిలో
అ అ ఆ ఆ ఇ ఇ ఈ ఈ ఉ ఉ ఊ ఊ ఎ ఏ ఐ
I love you అంటూ mike-ఏ పెట్టి ఊదర గొట్టేస్తా

A for angel నువ్వేలే
B for boyని నేనేలే
C for catch నేన్ పడతానే
D for దోస్త్ నేన్ కడతానే

లైలామజ్ను story fade-out అయ్యేలా
Beautiful love story మనదే అవ్వాలా
తాజుమాహాలు కంటే famous అయ్యేలా
Rose మహలు నీకు కటించే ఇవ్వాలా
Kiss కన్నా sweet ఏంకాదు chocolate-u
తెలుసు గనకే తిరిగా నీచుట్టూ
One, two, three, four, five, six, seven, eight, nine, ten
Eleven, twelve, thirteen, fourteen, fifteen
ఆ sixteen centimeter నడుముకి center-ఏ నేన్ అవుతా

A for angel నువ్వేలే
B for boyని నేనేలే
C for catch నేన్ పడతానే
D for దోస్త్ నేన్ కడతానే
E for english ముద్దుల్తో
FTV లా వస్తాలే
G H I J K L M N O P Q



Credits
Writer(s): Chakri, Bhaskara Bhatla
Lyrics powered by www.musixmatch.com

Link