Kontekonangi

కొంటె కోణంగి వయసిది
నీలో చూసింది మగసిరి
అబ్బా ఎన్నాళ్ళకో నువ్వు దొరికావురో
కసిగా ఇల్లు ఒళ్ళు గుల్లయిపోనీ
రారా hero मस्ती मारो
గుమ్మెత్తిస్తా देखो यारो

కొంటె కోణంగి వయసిది
నీలో చూసింది మగసిరి

నచ్చే pose ఇవ్వనా
మెచ్చే ముద్దివ్వనా
నువ్వొకటిస్తే రాజా నేనింకొటిస్తా రా
అరవై నాలుగు కళలు
నా ఒడిలో నేర్పిస్తా
కోడె వయసు కౌగిట్లో
కొత్త కోక నలగాలి
నంగనాచి మలుపుల్లో గంగ వెర్రులెత్తాలి
వాడుకగా వేడుకగా గుమ్మని
ఘుమాయించు గురుడా

కొంటె కోణంగి వయసిది
నీలో చూసింది మగసిరి

నీలో ఆవేశము నాలో ఆరాటము
పోటాపోటి లూటి చేసెయ్యాలీపూట
సొగసులు దాచిన చోట సాగించెయ్ నీవేట
వగలమారి వెన్నెల్లో ఉడుకులెత్తి పోవాలి
మల్లెపూల గుండెల్లో మోత మోగిపోవాలి
ఆ రతికే హారతిగా రేయిని
రాఫ్ఫాఆడించు మగాడా

కొంటె కోణంగి వయసిది
నీలో చూసింది మగసిరి
అబ్బా ఎన్నాళ్ళకో నువ్వు దొరికావురో
కసిగా ఇల్లు ఒళ్ళు గుల్లయిపోనీ
రారా hero मस्ती मारो
గుమ్మెత్తిస్తా देखो यारो



Credits
Writer(s): K. S. Chithra
Lyrics powered by www.musixmatch.com

Link