Voddura Sodhara

ఆ... శభాష్
సగమపా నీ ప మప గ రీ స నీ ప మ ప నీ సా
రే వద్దురా సోదరా అరే పెళ్ళంటే నూరేళ్ళ మంటరా
ఆదరా బాదరా నువ్వెళ్ళెళ్ళి గోతిలో పడొద్దురా రేయ్

వద్దురా

వద్దు వద్దురా సోదరా అరే పెళ్ళంటే నూరేళ్ళ మంటరా
ఆదరా బాదరా నువ్వెళ్ళెళ్ళి గోతిలో పడొద్దురా
చెడిపోవద్దు బ్రహ్మచారి పడిపోవద్దు కాలు జారి
తాళి కట్టొద్దు కర్మ కాలి ఆలి అంటేనే భద్రకాళి
కళ్యాణమే ఖైదురా జన్మంతా విడుదల లేదురా
నీ కొంప ముంచేస్తుందిరా ఆపుకోలేని ఈ తొందర
Don't marry, hey be happy హొ
Don't marry, hey be happy ఏ ఏ ఏ ఏ
Don't marry, hey be happy హొ
Don't marry, hey be happy happy happy happy
వద్దురా సోదరా అరే పెళ్ళంటే నూరేళ్ళ మంటరా
ఆదరా బాదరా నువ్వెళ్ళెళ్ళి గోతిలో పడొద్దురా

శివ అని నా close friend, loveలో పడి పెళ్లి చేసుకున్నాడు
Collegeలో వాడు గ్రీకువీరుడు
Marriage కాక ముందు రాకుమారుడు
అంతా జరిగి just one month కాలేదు
ఎంత మారిపోయాడు గుర్తు పట్టలేనట్టు
బక్క చిక్కి పోయి, మంచి look పోయి
Face పాలి పోయి, జుట్టు రాలి పోయి
ఈ దేవదాసు వాలకం దేనికంటే
తను దేవిదాసు కావటం వల్ల అంటూ
గుక్క పట్టి ఏడ్చాడు ముక్కు చీదుకున్నాడు
ఒక్క చుక్క మందు కొట్టి flash back చెప్పాడు
పొద్దున్న లేస్తూనే తన అందాన్ని పొగడాలి
మరి ఏ పుటకాపూటే తనకి I love you చెప్పాలి
ఏం కోరిన తక్షణం, తీర్చాలిరా ఆ వరం
కత్తి సామైదిరా కాపురం, పెళ్లి క్షమించరాని నేరం
Don't marry, hey be happy ఆ
Don't marry, hey be happy ఏ ఏ ఏ ఏ
Don't marry, hey be happy హొ
Don't marry, hey be happy happy happy happy
వద్దురా సోదరా అరే పెళ్ళంటే నూరేళ్ళ మంటరా
ఆదరా బాదరా నువ్వెళ్ళెళ్ళిళ్ళి గోతిలో పడొద్దురా
వద్దురా వద్దు

అంతెందుకు మా మల్లిగాడు
మా ఊళ్ళో వాడంతటోడు లేడు
మామూలుగానే వాడు దేశముదురు
పెళ్ళితోటే పోయింది వాడి పొగరు
ఇల్లాలు అమ్మోరు పడలేక ఇంటిపోరు
చల్లారి పోయింది వాడి నెత్తురు
ఒక్క పూట కూడ ఉండదనుకుంటా
కస్సుమనకుండా బుర్ర తినకుండా
వాడ్ని తిట్టింతిట్టు తిట్టకుండా వెంటపడి
తరుముతూనే ఉంటదంట వీధి వెంట
కోడె నాగు లాంటి వాడ్ని వాన పాము జేసింది
ఆలి కాదురా అది అనకొండ
ఆ గయ్యాళి యమగోల కలిగించింది భక్తి యోగం
ఆ ఇల్లాలి దయ వల్ల కనిపించింది ముక్తి మార్గం
సంసారమే waste అని ఇక సన్యాసమే best అని
కాషాయమే కట్టాడురా, కట్టి కాశి కి పోయాడురా
Don't marry, hey be happy హొ
Don't marry, hey be happy ఏ ఏ ఏ ఏ
Don't marry, hey be happy హొ
Don't marry, hey be happy happy happy happy

వద్దురా సోదరా అరే పెళ్ళంటే నూరేళ్ళ మంటరా
ఆదరా బాదరా నువ్వెళ్ళెళ్ళి గోతిలో పడొద్దురా
Don't marry, hey be happy ఆ
Don't marry never be happy yes yes yes
Don't marry ఆహా be happy అహహా
Don't marry be happy happy happy happy happy happy ఐ



Credits
Writer(s): Devi Sri Prasad, Chembolu Seetharama Sastry
Lyrics powered by www.musixmatch.com

Link