Chindulese Vaisulo

చిందులేసే వయసులో చింతలేని మనసులో
చెంగుమంటూ దూకుతుంది మావ (మావ)
ఈలలెసే ఈడురో
గోలచేసే speed-uరో
పాటపాడి పంబరేపుతామా
కోతి కొమ్మొచ్చి, course దాటొచ్చి
ఇక కన్ను కొట్టే ఆటలేవో నేర్చుకుందామా
అమ్మ అప్పచ్చి, తినడాలు ఆపేసి
అర్ smoke-u చేసే సోకు కోసం పాకులాడుదామా

చిందులేసే వయసులో చింతలేని మనసులో
చెంగుమంటూ దూకుతుంది మావ
ఈలలెసే ఈడురో
గోలచేసే speed-uరో
పాటపాడి పంబరేపుతామా

ఏ మేటులో చాటుగా ఏంటిరో కోటిగా
తాతగా మరీనా తగ్గలేదా
ఏ చూపుకే తాతనోయ్, చేతలో గిత్తనోయ్
మీసమే మెరిసిన మోజుపోదోయ్
ఈ beat-uలే ఆపాలిరోయ్
Nut ఇరిగి ముక్కలైతే, పోతావురో

చిందులేసే వయసులో చింతలేని మనసులో
చెంగుమంటూ దూకుతుంది మావ
దూకేహె
ఈలలెసే ఈడురో
గోలచేసే speed-uరో
పాటపాడి పంబరేపుతామా

హే scent-uకి ఒంటికి స్నేహమే కలుపుతూ
తొంటేగా కాలమే గడుపుదామా
హే చెబుకి purse-uకీ బంధమే పెంచుతూ
స్వేచ్ఛగా గాలికే తిరుగుదామా
సాగాలిలే ఈ అల్లరి
ఈ తీపి జ్ఞాపకాలే మన ఊపిరి

చిందులేసే వయసులో చింతలేని మనసులో
చెంగుమంటూ దూకుతుంది మావ
ఈలలెసే ఈడురో
గోలచేసే speed-uరో
పాటపాడి పంబరేపుతామా
కోతి కొమ్మొచ్చి, course దాటొచ్చి
ఇక కన్ను కొట్టే ఆటలేవో నేర్చుకుందామా
అమ్మ అప్పచ్చి, తినడాలు ఆపేసి
ఇక smoke-u చేసే సోకు కోసం పాకులాడుదామా



Credits
Writer(s): Ananth Sriram, Devi Sri Prasad
Lyrics powered by www.musixmatch.com

Link