Egiret Chilakamma

ఏ' ఎగిరే చిలకమ్మా నా రంగుల మొలకమ్మా
చిలకలు కొట్టని పండోటిస్తా చీటీ ఇవ్వమ్మా
బాగా చూడమ్మా అక్కడ ఏం రాసుందమ్మా
చీరే కట్టని చెండీరాణికి జోడీ ఎవరమ్మా

నువ్వు కిందకి దిగివస్తావా నను పైకే రమ్మంటావా
నడిమధ్యే తోకాడిస్తావా
అసలే ఇది రావణలంక చెయ్యోద్దే నన్నో జింక
దయరాదా నాపై నీకింక

ఏహే' ఎగిరే చిలకమ్మా నా రంగుల మొలకమ్మా
చిలకలు కొట్టని పండోటిస్తా చీటీ ఇవ్వమ్మా
బాగా చూడమ్మా అక్కడ ఏం రాసుందమ్మా
చీరే కట్టని చెండీరాణికి జోడీ ఎవరమ్మా

చీపురుపుల్లకి పరికిణి కడితే miss world అవుతుందా
కులికే కోతికి lipstick పూస్తే కథాకళి చేస్తుందా హయ్
కొండందం తొండకి తెలుసా, కొప్పందం కప్పకి తెలుసా
जाजारे जारे నల్లపూసా
అయ్యారే ఆంధ్రా అరిశ, నీ temper నాడే చూశా
నీ సృష్టికి సాహోరే సర్వేశా

గయ్యాళి గంగమ్మా నీ మగడు ఎవరమ్మా
నువ్వైనా చెప్పెయ్ చిలకమ్మా
హే పిల్లా आजा आजा आजा आजा आजा आजा
హే' आजा आजा
आजा आजा आजा

ఎగిరే చిలకమ్మా నా రంగుల మొలకమ్మా
చిలకలు కొట్టని పండోటిస్తా చీటీ ఇవ్వమ్మా
రంపం పంపంపం పం రంపం పంపంపం
హే' రత్తత్తారా రత్తత్తారా రత్తత్తారారా

హే' Allround hero Supermanఏ watchman అయిపోడా
Crazy Nazi Hiltler అయినా butler అయిపోడా హా
ఈ కందకి పట్టని దురద ఆ కత్తికి ఎందుకుటమ్మా
సిగ్గయినా లేదే చిలకమ్మా
వొచ్చే మగవాడెవడైనా పిచ్చోడవుతాడే బొమ్మా
ముందస్తు warning ఇవ్వాలమ్మా
నెమరేసే ఎద్దయినా తలఊపే గొఱ్ఱయినా
Perfect matchఅవుతుందమ్మా హే పిల్లా

ఎగిరే చిలకమ్మా నా రంగుల మొలకమ్మా
చిలకలు కొట్టని పండోటిస్తా చీటీ ఇవ్వమ్మా
బాగా చూడమ్మా అక్కడ ఏం రాసుందమ్మా
చీరే కట్టని చెండీరాణికి జోడీ ఎవరమ్మా

నువ్వు కిందకి దిగివస్తావా నను పైకే రమ్మంటావా
నడిమధ్యే తోకాడిస్తావా
అసలే ఇది రావణలంక చెయ్యోద్దే నన్నో జింక
దయరాదా నాపై నీకింక
आजा आजा आजा आजा आजा आजा
హే' आजा आजा
आजा आजा आजा



Credits
Writer(s): Bhuvana Chandra, Vidya Sagar
Lyrics powered by www.musixmatch.com

Link