Valla Valla

వల్లా వల్లా ఏడ్చెను పిల్ల పిలిచిందే పిల్లా
ఖుల్లం ఖుల్లా కులుకుల ఖిల్లా మెరిసిందే ఇల్లా, ఇల్లా, ఇల్లా, ఇల్లా, ఇల్లా

వల్లా వల్లా నా వయసిల్లా విరిసే నీవల్లా
ఎల్లా ఎల్లా ఇహ నా వల్లా తెలిసే అడగాలా
Something said no way నాతో రాలేవే
Show me ఎదో way నాది నీ దోవే

బాపురే జనమేం కావలి यारों यारों
क्या करे మనకేంలే గోలి मारो मारो
ఏదో చూస్తా వీలు చూసుకొని
నీతో వస్తా కళ్ళు మూసుకొని

వల్లా వల్లా ఏడ్చెను పిల్ల పిలిచిందే పిల్ల, పిల్లా
ఖుల్లం ఖుల్లా కులుకుల ఖిల్లా మెరిసిందే ఇల్లా
వల్లా వల్లా నా వయసిల్లా విరిసే నీవల్లా
ఎల్లా ఎల్లా ఇహ నా వల్లా తెలిసే అడగాలా

పంతంవల్లో బడాయివల్లో నచ్చావే నువ్వు మహా
మీసం రోషం వారేవా నాతో సరసం కోరవా
ఆరంభంలో మరెందువల్లో రెచ్చిందా తహ తహ
పాపం తాపం తాళవా మైకంలో పడి తేలవా
మిలమిల మెరిసిందే జింక देखो देखो
నలుగురు వేటాడేలోగా దాక్కో దాక్కో
నువ్వుంటే ఏ బెంగ లేదు కదా
కాబట్టే కంగారైంది ఎద

వల్లా వల్లా నా వయసిల్లా విరిసే నీవల్లా
ఎల్లా ఎల్లా ఇహ నా వల్లా తెలిసే అడగాలా

(गोरी गोरी गोरी गोरी गोरी రా)
गोरी गोरी गोरी गोरी गोरी రా)

ఒంపుల పిల్లా వయారం ఇల్లా విహారిస్తే విల విల
అంతా చూసే వింతలా హాల్ చల్ హాల్ చల్ చిందులా
తుంటరి చిల్లా తుఫాను ఈల దూసుకురా జరా జరా
అందం చందం ఉందిరా అందిస్తాగా విందులా
వరదలా ఉంచాయి నీలో లయలు హొయలు
దరిమిలా మనమేం చేయ్యాలో बोलो बोलो
ముందేముంది చూడనీవు కదా
సందేహిస్తే సాగుతుందా కథ

వల్ల వల్ల
వల్ల వల్ల
వల్లా వల్లా ఏడ్చెను పిల్ల పిలిచిందే పిల్లా
ఖుల్లం ఖుల్లా కులుకుల ఖిల్లా మెరిసిందే ఇల్లా, o yeah



Credits
Writer(s): Mani Sharma, Sirivennalla
Lyrics powered by www.musixmatch.com

Link