Kajaraho

ఖజరహోలో కసి ప్రేమా
అదరహోలే తొలి ప్రేమా
కమ్మని బుగ్గ అమ్మడి మొగ్గ కసాటా
చిక్కని ముద్దు చెక్కెర తింటే సపోటా
చుక్కల వేళ కిక్కురు మంటే గలాటా
పూపొదరింట నీ ఎదరుంట పదంటా

చిరంజీవ అంటూ నిన్నే పెదాలంటగా
సుఖీభవా అంటూ నీతో జతే కోరగా
నీలేత అందాలు నన్నల్లుకున్న వేళ
కౌగిళ్ళతో thanks చెప్పెయ్యనా
నీ బాహు బందాలు నన్నడుకున్న వేళ
నా lips తో chips ఇచ్చెయ్యనా
పుట్టిందే నేను నీకోసం
పూసిందీ పువ్వు నీకోసం
శిల్పాలెన్నో ఉయ్యాలూగే నీ రూపం
మన్మధ నేత్ర నీకే ఇస్తా వయ్యారాలు
ఖజరహో లో కసి ప్రేమా
కమ్మని బుగ్గ అమ్మని మొగ్గ కసాటా
చిక్కని ముద్దు చెక్కెర విందే సపోటా
చుక్కల వేళ కిక్కురు మంటే గలాటా
పూపోదరింట నీ ఎదరుంట పదంటా

హే వసంతాల పూల గాలి ఎదే మీటగా
అజంతాల రేకలెన్నో ఒడే చేరగా
అక్షింతలే చల్లే ఆకాశ తారలమ్మ
నా చేతి గోరింట ముద్దెట్టుకో
నా కంటిలో దూరే
నీ చాటు జాబిలమ్మ
నీ look తో దాన్ని జోకోట్టుకో
ఇచ్చాగా ప్రేమ తాంబూలం
తెచ్చాగా కొత్త శృంగారం
దాహాలన్ని మేఘలయ్యే ఆషాడం
కన్నుల్లోనే వెన్నెల్లూగే కార్తీకాల

ఖజరహోలో కసి ప్రేమా
ఆదరహోలే తొలి ప్రేమా
కమ్మని బుగ్గ అమ్మని మొగ్గ కసాటా
చిక్కని ముద్దు చెక్కెర విందే సపోటా
చుక్కల వేళ కిక్కురు మంటే గలాటా
పూపోదరింట నీ ఎదరుంట పదంటా
ఖజరహో లో ఓ



Credits
Writer(s): Veturi Murthy, Ilayaraja I
Lyrics powered by www.musixmatch.com

Link