Regumullole

(Man is moon
Moonlight is woman
Both are loving together
చందమామ
చందమామ)

రేగుముల్లోలే నాటు సిన్నాది
బొడ్డు మల్లెలు సూడు అన్నాది
మీసాలు గుచ్చకుండా
ఒరేయ్ బావో ముద్దాడుతావా అంది
కంది పూవల్లె ముట్టుకుంటాను
కందిరీగల్లె కుట్టిపోతాను
కుచ్చిళ్ళు జారకుండా
ఒరేయ్ బావో కౌగిళ్ళు ఇవ్వు నువ్వు
నీ నడుముకెంత పొగరబ్బా
అది కదులుతుంటే వడదెబ్బ
నువు కెలకమాకు మనసబ్బా
ఇక నిదుర రాదు నీయబ్బ
మీసాలు గుచ్చకుండా

(Come on, come on come on baby
Shake your body baby
Come on, come on come on baby
Make me rock
Come on, come on come on baby
Set the fire, baby
Come on, come on come on baby
Make you rock)

కోనేటి నీళ్ళల్లో
వంగిందిరో
కుండల్లే నా గుండె ముంచిందిరో
తను తడిసిందిరో నను తడిపిందిరో
ఆ పిట్ట గోడెక్కి నుంచుందిరో
కొమ్మొంచి కాయేదో తెంపిందిరో
अच्छा
అది జాంపండులా నను తింటుందిరో
ఎదురే పడితే ఎదలో గుండు సూదల్లె దిగుతావురో
తన కనులు గిలికి సింగారి
తన జడను విసిరి వయ్యారి
చిరు నగవు చిలికి ఒకసారి
అబ్బో
కొస పెదవి కొరికి ప్రతిసారి
యహ మీసాలు గుచ్చకుండా
ఒరేయ్ బావో ముద్దడతావా నువ్వు

(మల్ల మల్ల మల్ల మల్ల మల్లరా
మల్ల మల్ల మల్ల మల్ల వస్తివా
మల్ల మల్ల మల్ల మల్ల మల్లరా
మల్ల మల్ల మల్ల మల్ల వస్తివా)

ఆజొన్న చేలల్లో పక్కందిరో
ఒళ్ళోన చెయ్యేస్తే సిగ్గందిరో
బులుపే తీరక కసి ఊరిందిరో
ఓసారి నాతోనే
తర్వాత
సై అంటేరో
దాసొహమౌతాను
अच्छा
నూరెళ్ళురో
ఇక తన కాళ్ళకే పసుపవుతానురో
ఇదిగో పిల్లడో నువ్వు గుండెల్లో ప్రాణాలు తోడొద్దురో
నీ నడుము పైన ఒక మడతై పై జనమలోన ఇక పుడతా
అని చెలిమి చేరి మొర పెడితే తెగ కులుకులొలికె ఆ సిలక
మీసాలు గుచ్చకుండా ఒసేయ్ భామ ముద్దాడలేనే నేను

కంది పూవల్లె ముట్టుకుంటాను
అహ కందిరీగల్లె కుట్టిపోతాను
కుచ్చిళ్ళు జారకుండా ఒరేయ్ బావో
కౌగిళ్ళు ఇవ్వు నువ్వు (మీసాలు గుచ్చకుండా ఒరేయ్ బావో)
మీసాలు గుచ్చకుండా ఒరేయ్ బావో
ముద్దాడుతావా (నువ్వు) అంది



Credits
Writer(s): Suddhala Ashok Teja, K.m.radha Krishnan
Lyrics powered by www.musixmatch.com

Link