Emainadho Emo

ఏమైనదో ఏమో నాలో కొత్తగా ఉంది లో లో
కలలిలా నిజమైతే వరమిలా ఎదురైతే
నాలో నీవై నీలో నేనై ఉండాలనే నా చిగురాశనీ
లో లో పొంగే భావాలన్నీ ఈవేళిలా నీతో చెప్పాలని ఉన్నదీ

అందాల సిరిమల్లె పువ్వూ ఏ మూల దాగావో నువ్వూ
చిరుగాలిలా వచ్చి నీవూ యదలోన సడి రేపినావూ
ఏదో రోజు నీకై నువ్వు ఇస్తావనే నీ చిరునవ్వునీ
ఎన్నెన్నో ఆశలతోనే ఉన్నాను నే నీకోసం ఇలా



Credits
Writer(s): Rabindra Prasad Pattnaik, K Kulasekar
Lyrics powered by www.musixmatch.com

Link