Kkokko Komali

కొక్కోకోమలి కోరుక్కు తిన్నది కోలాటంలో
కిక్కెకే చలి కిరెక్కుతున్నతి ఆరటంలో
ఒక్కొకోరిక చిటుక్కుమన్నది ఏకాంతంలో
తిక్కే తీరక చిరెక్కుతున్నది సింగారంలో
ముంచావే మైకంలో
దించావే నన్నీ మాయదారి హాయి నీడలో

కొక్కోకోమలి కోరుక్కు తిన్నది కోలాటంలో
కిక్కెకే చలి కిరెక్కుతున్నతి ఆరటంలో
ఒక్కొకోరిక చిటుక్కుమన్నది ఏకాంతంలో
తిక్కే తీరక చిరెక్కుతున్నది సింగారంలో

నీ దేహంతో స్నేహం కావాలింకా
ఐపోతానే నెన్ నీ కోకా రైక
కలివిడిగా నువ్వు కలబడక అతిగా
నిలవదిక చెలి అరమరిక రసికా
నిగనిగ నిప్పుల సొగసును కప్పకు
మిలమిలలాడే ఈడు జాడ చూడనీయక

కొక్కోకోమలి కోరుక్కు తిన్నది కోలాటంలో
కిక్కెకే చలి కిరెక్కుతున్నతి ఆరటంలో
కొక్కోకోమలి కోరుక్కు తిన్నది కోలాటంలో
కిక్కెకే చలి కిరెక్కుతున్నతి ఆరటంలో

సింగంలాగా ఏంటా వీర వేషం
శృంగారంలో చూపించాల రోషం
దుడుకుతనం మా సహజ గుణం, చిలకా
బెదరకల ఇది చిలిపితనం కులుకా
సరసకు విందుకు సమరము ఎందుకు
తహ తహ తాంపం తాళలేని తీపి హింసవా

కొక్కోకోమలి కోరుక్కు తిన్నది కోలాటంలో
కిక్కెకే చలి కిరెక్కుతున్నతి ఆరటంలో
ఒక్కొకోరిక చిటుక్కుమన్నది ఏకాంతంలో
తిక్కే తీరక చిరెక్కుతున్నది సింగారంలో
ముంచావే మైకంలో
దించావే నన్నీ మాయదారి హాయి నీడలో



Credits
Writer(s): Mani Sharma, Sirivennela Sitarama Sastry
Lyrics powered by www.musixmatch.com

Link