Innallu Yemabbullo

ఇన్నాళ్ళు ఏ మబ్బుల్లో దాగున్నావో వెన్నెల గువ్వా .(వెన్నెల గువ్వా.
వెన్నెల గువ్వా)
ఇవ్వాళే చూసా నిన్ను బాగున్నావా వెన్నెల గువ్వా.(వెన్నెల గువ్వా.
వెన్నెల గువ్వా)
వేచియుంది నవ్వుల నావ నడపమందువా.
కాచుకుంది పువ్వుల తోవ చూపిస్తా నా తో రావా.(వెన్నెల గువ్వా.
వెన్నెల గువ్వా)

ఇన్నాళ్ళు ఏ మబ్బుల్లో దాగున్నావో వెన్నెల గువ్వా .(వెన్నెల గువ్వా.
వెన్నెల గువ్వా)
వేచియుంది నవ్వుల నావా... వెన్నెల గువ్వా.
వెన్నెల గువ్వా
కాచుకుంది పువ్వుల తోవా... వెన్నెల గువ్వా.
వెన్నెల గువ్వా

కన్ను మూసుకోగానే ఎన్ని కలలు వస్తాయో వాటి వెంట పోతూ రొజూ చూస్తానే నీ కోటా(వెన్నెల గువ్వా.
వెన్నెల గువ్వా)
కళ్ళు తెరుచుకోగానే దారి మరచిపోతానే కోటి చుక్కలన్నటి మధ్య కోసం చూస్తుంటా
కరిగేటి కలవో నిజంగానే కలవో
అనుమానం తీర్చేయాలని కళ్ళారా కనిపించేవా

ఇన్నాళ్ళు ఏ మబ్బుల్లో దాగున్నావో వెన్నెల గువ్వా .(వెన్నెల గువ్వా.
వెన్నెల గువ్వా)
వేచియుంది నవ్వుల నావా... వెన్నెల గువ్వా.
వెన్నెల గువ్వా
కాచుకుంది పువ్వుల తోవా... వెన్నెల గువ్వా.
వెన్నెల గువ్వా

ఊసుపోని ఊహల్లో ఊయలూగు వేళల్లో పాడుకుంటూ ఉంటె గువ్వా రాగాలే విన్నావా. .(వెన్నెల గువ్వా.
వెన్నెల గువ్వా)
చుక్కులూరి వీధుల్లో ఒక్కదానివై ఉంటె తోచుబాటు ఏమి లేక ఈ వైపు వాలేవా
నువు రాక మునుపే నీ రూపు తెలుసే.
ఎలాగంటే నాకేం తెలుసు నా మనస్సుకు కబురంపేవా
ఇన్నాళ్ళు ఏ మబ్బుల్లో దాగున్నావో వెన్నెల గువ్వా .(వెన్నెల గువ్వా.
వెన్నెల గువ్వా)
వేచియుంది నవ్వుల నావా... వెన్నెల గువ్వా.
వెన్నెల గువ్వాకాచుకుంది పువ్వుల తోవా... వెన్నెల గువ్వా.
వెన్నెల గువ్వా

Credits
Writer(s): Sirivennela Sitarama Sastry, S.v.krishna Reddy
Lyrics powered by www.musixmatch.com

Link