Vaiva Vaiva

వైవ వైవ వైవ promise చెయ్యవా
నవ్వగలిగే మనస్సే open చెయ్యవా
చూపు చూపు నడుమ వంతెన వెయ్యవా
ప్రేమ కోసం ప్రేమ వైవ వ!

వైవ వైవ వైవ promise చెయ్యవా
ఇవ్వగలిగే మనసే open చెయ్యవా
నాకు నీకు నడుమ వంతెన వెయ్యవా
ప్రేమ కోసం ప్రేమ వైవ వ!

మనిషిని మించిన wonder భూమండలాన ఇక లేడు వైవ వైవ
నవ్వలేని computer కొనగోటికైన సరిపోదు వైవ వైవ
కలుపు చేయి, దోస్తీ చేయి
ప్రేమించేయి తగువేలనే
పావురాయి, శాంతిదాయి
మనిషివై పగలేలనే
వైవ వైవ వైవ promise చెయ్యవా
నవ్వగలిగే మనస్సే open చెయ్యవా

కాలేజీ compound-ey మన future చౌరస్తాలే వైవ వైవ
ఎవ్వరు ఏం కావాలో తేలాల్సిందిక్కడేనేలే వైవ వైవ
మెరుపు ధార तेरे यारा
మన చుట్టూరా చేరే time ఇదే
ప్రేమ ధార పంచుకోరా
ప్రేమ ద్వారా నా పిలుపు ఇదే
వైవ వైవ వైవ promise చెయ్యవా
నవ్వగలిగే మనస్సే open చెయ్యవా
చూపు చూపు నడుమ వంతెన వెయ్యవా
ప్రేమ కోసం ప్రేమ వైవ వ!



Credits
Writer(s): Mani Sharma, Suddhala Ashok Teja
Lyrics powered by www.musixmatch.com

Link