Koo Annadoye

కో అన్నదోయి కొండమీద కొక్కిరాయి
రా అన్నదోయి పైట చాటు పావురాయి
హా హా
కో అన్నదోయి కొండమీద కొక్కిరాయి
రా అన్నదోయి పైట చాటు పావురాయి
మావ అరే మావ కొట్టేయ్ చుమ్మా హా
జర చూడు గురు కోక యవ్వారం
అరే దులుపు గురు దుమ్మ దుమారం
ఏం చెయ్యాలో చెప్పాలా సందిట్లో యారో
సాగించెయ్ గురూ సరాగం ఎంచక్కా
ఎక్కాలోయ్ నిషా నషాలం
ఏయ్ ఏయ్
సాగించెయ్ గురూ సరాగం
ఎంచక్కా ఎక్కాలోయ్ ఉ
కూతంత సేపు సద్దుమనగ నియ్యవోయ్
ఓ రెచ్చిపోయి ఇంటి పరువు
తియ్యకోయి భామా
అరె భామ బజ్జుందామా అహ అహ ఊ
ఒంపు సోంపు ఇంపు నాకున్నది
పిచ్చెక్కించే దమ్ము నీకున్నది
Ok ok పాప వచ్చెయ్యనా
ఉన్నదంతా నీకే ఇచ్చెయ్యనా
కమ్మంగ రమ్మంట కౌగిల్లే ఇమ్మంటా
కానీవయ్యో గలాటా హో
మతులే చెడే సయ్యాటా
ఆహా ఉబికిందా ఉబలాటం
పరువాలు బులపాఠం
చెబుతాలే ఒడిపాఠం పాపాయమ్మో

కో అన్నదోయి కొండమీద కొక్కిరాయి
రా అన్నదోయి పైట చాటు పావురాయి
మావ చలో బామ కొట్టేయ్ చుమ్మా హా
చూపే ఊపై ఉయ్యాలుగాలమ్మో
ఒళ్లే తుల్లే కయ్యాలాడాలమ్మో
సిగ్గే అగ్గై భగ్గు మన్నాదయ్యో
మత్తే సొత్తై హత్తుకోవలయ్యో
చివురాకు నువ్వంట సుడిగాలి నేనంట
వైనా గరం మసాలా హోయ్
తేలించెయినా సుఖాలా
ఆహా ఊగాల భూగోళం అధరాల
భాగోతం పదరాల పాతాళం సయ్యో సయ్యో

కో అన్నదోయి కొండమీద కొక్కిరాయి
రా అన్నదోయి పైట చాటు పావురాయి
బామ చలో బామ కొడతా చుమ్మా
చూశాను చెలి కోక యవ్వారం
అరే దులుపుతాను దుమ్ము దుమారం
ఏం చెయ్యాలో చెప్పాలా సందిట్లో దూరి
సాగిస్తా చలో సరాగం
ఎంచక్కా ఎక్కిస్తా నిషా నషాలం
అరె సాగిస్తా చలో సరాగం
ఎంచక్కా ఎక్కిస్తా నిషా నషాలం



Credits
Writer(s): Bhuvana Chandra, Koti
Lyrics powered by www.musixmatch.com

Link