Nee Thone

నీతోనే ఠంకాపలాసు

ఇది ప్రేమాటైనా పేకాటైనా నువ్వే నా కళావరాసు

నువ్వే నా రంభావిలాసు
చలి సయ్యాటైనా ముద్దాటైనా నీతోనే చేస్తా romance-u
మడిగా ఉన్నది వయసు అడిగా ఇమ్మని మనసు
యమగా ఉన్నది సొగసు అది నా సొత్తని తెలుసు
రతి రమ్మీల దొమ్మీల గిమ్మిక్కు చేస్తుంటే
నువ్వే నా రంభావిలాసు

నీతోనే ఠంకాపలాసు
ఇది ప్రేమాటైనా పేకాటైనా నువ్వే నా కళావరాసు
హోయ్ నువ్వే నా రంభావిలాసు
చలి సయ్యాటైనా ముద్దాటైనా నీతోనే చేస్తా romance-u
మడిగా ఉన్నది వయసు అడిగా ఇమ్మని మనసు
యమగా ఉన్నది సొగసు అది నా సొత్తని తెలుసు
రతి రమ్మీల దొమ్మీల గిమ్మిక్కు చేస్తుంటే
నువ్వే నా రంభావిలాసు చలి సయ్యాటైనా ముద్దాటైనా
నీతోనే చేస్తా romance-u

నీ చూపే తగిలాక జోహారు అన్నాను నీ జోరుకే
ఉలికిపడి మెలికపడె తళుకులతో
నీ చూపే తగిలాక జోహారు అన్నాను నీ జోరుకే
ఉలికిపడి మెలికపడె తళుకులతో
క్రీగంటి greeting ఇచ్చేస్తా చెలి చకోరికా चलो ఇక
కొంగొత్త coating ఇచ్చేస్తా
క్రీగంటి greeting ఇచ్చేస్తా చెలి చకోరికా चलो ఇక
కొంగొత్త coating ఇచ్చేస్తా
నీతోనే ఠంకాపలాసు
ఇది ప్రేమాటైనా పేకాటైనా నువ్వే నా కళావరాసు
హోయ్ నువ్వే నా రంభావిలాసు
చలి సయ్యాటైనా ముద్దాటైనా నీతోనే చేస్తా romance-u

పాడాలే జతచేరి శృంగార బంధాల భాగేశ్వరి
పరువములే పరిచయమౌ ప్రియలయలో
పాడాలే జతచేరి శృంగార బంధాల భాగేశ్వరి
పరువములే పరిచయమౌ ప్రియలయలో
హే, శ్రీరస్తు సిగ్గే చిందిస్తా
తొలి వయస్సుకే వసంతుడా
యావత్తు నీకే అందిస్తా
శ్రీరస్తు సిగ్గే చిందిస్తా
తొలి వయస్సుకే వసంతుడా
యావత్తు నీకే అందిస్తా
హా నువ్వే నా రంభావిలాసు
చలి సయ్యాటైనా ముద్దాటైనా నీతోనే చేస్తా romance-u
నీతోనే ఠంకాపలాసు
ఇది ప్రేమాటైనా పేకాటైనా నువ్వే నా కళావరాసు
యమగా ఉన్నది సొగసు అది నా సొత్తని తెలుసు
మడిగా ఉన్నది వయసు అడిగా ఇమ్మని మనసు
రతి రమ్మీల దొమ్మీల గిమ్మిక్కు చేస్తుంటే
నువ్వే నా రంభావిలాసు
చలి సయ్యాటైనా ముద్దాటైనా నీతోనే చేస్తా romance-u
నీతోనే ఠంకాపలాసు ఇది ప్రేమాటైనా పేకాటైనా
నువ్వే నా కళావరాసు

Credits
Writer(s): Ilayaraja, Veturi
Lyrics powered by www.musixmatch.com

Link