Broche Varevaru

బ్రోచేవారెవరురా ఓహో
నిను విన
నిను విన
రఘువరా
రఘువరా
నను బ్రోచేవారెవరురా నిను విన రఘువరా
నీ చరణాం భుజములు నే
నీ చరణాం భుజములు నే
విడజాల కరుణాలవాల
బ్రోచేవారెవరురా

ఓ చతురా ననాది వందిత
నీకు పరాకేలనయ్యా
ఓ చతురా ననాది వందిత
నీకు పరాకేలనయ్యా
ఓ చతురా ననాది వందిత
నీకు పరాకేలనయ్యా
నీ చరితము పొగడలేని నా
చింత తీర్చి వరములిచ్చి వేగమే
నీ చరితము పొగడలేని నా
చింత తీర్చి వరములిచ్చి వేగమే
స సనిదపదనిస నినిదదపమ
పదమ గ మ పదాని
సనిదపమ నిదపమ
గమపద మగరిస సమా గమపద మపదని
ససరిని నినిసద దదనిపాద మపదని
సనిదప మగమనిదని పద మా పదని
సమా గరిస రిసనిదప సనిదపమ గమపదని
బ్రోచేవారెవరురా

సీతాపతే నాపై నీకభిమానము లేదా
సీతాపతే నాపై నీకభిమానము లేదా
వాతాత్మజార్చిత పాద
నా మొరలను వినరాదా
భాసురముగ కరిరాజును బ్రోచిన
వాసుదేవుడవు నీవు కదా
భాసురముగ కరిరాజును బ్రోచిన
వాసుదేవుడవు నీవు కదా
భాసురముగ కరిరాజును బ్రోచిన
వాసుదేవుడవు నీవు కదా
నా పాతకమెల్ల పోగొట్టి
గట్టిగ నా చేయి పట్టి విడువక

స సనిదపద నిస నినిదదపమ
పదమ గా మా పదనిస
నిదపమ నిదపమ గమపద మగరిస
సమా గమపద మపదని
ససరిని నినిసదా దదనిపాద మపదని
సనిదప మగమనిదని పదమా
పదనిస మగరిసరి సానిదప సనిదపమా గమపదని
బ్రోచేవారెవరురా



Credits
Writer(s): Vasudevacharya Mysore
Lyrics powered by www.musixmatch.com

Link