Konadameeda Chukkapotu (From "Alludu Garu")

కొండ మీద సుక్క పోటు

గుండెలోన ఎండ పోటు

చెప్పుకుంటే సిగ్గు చేటు
ఆడ్ని తలసుకుంటే సులుకు పోటు
గుండె ఘతుక్ ఘతుక్ ఘతుక్కుమందిరో
సిగ్గు సిటుక్ సిటుక్ సితుక్కుమందిరో
గుండె ఘతుక్ ఘతుక్ ఘతుక్కుమందిరో
సిగ్గు సిటుక్ సిటుక్ సితుక్కుమందిరో
కొండ మీద సుక్క పోటు
గుండెలోన ఎండ పోటు
పిల్లకేమో సులుకు పోటు
దాని ఒళ్ళు జూస్తే తుళ్ళిపాటు
గుండె ఘతుక్ ఘతుక్ ఘతుక్కుమంటుందా
సిగ్గు సిటుక్ సిటుక్ సితుక్కుమంటుందా
గుండె ఘతుక్ ఘతుక్ ఘతుక్కుమంటుందా
సిగ్గు సిటుక్ సిటుక్ సితుక్కుమంటుందా

ఆరుబయటకెళ్దామంటే ఆవిరి ఎన్నెల కాసేన
ఓ... ఓహో
ఆకతాయి కోరికలేవో ఆకలి కేకలు వేసేన
అహహహా
ఆరుబయటకెళ్దామంటే ఆవిరి ఎన్నెల కాసేన
ఆకతాయి కోరికలేవో ఆకలి కేకలు వేసేన
నిదరెట్టా పట్టేది రొదనెట్టా అపేది
మనస్సెట్టా ఆగేది, నా మరులెట్టా తీరేది
ఓల్లామ్మో ముద్దుల గుమ్మ
వయ్యారి ఎన్నల కొమ్మ హొయ్
నడి రాత్రి దుప్పట్లో నడి గుండెల చప్పట్లు
నడి రాత్రి దుప్పట్లో నడి గుండెల చప్పట్లు
నవ్వుల యవ్వన మువ్వల మోతే ఆడించేయ్నా
నవ్వుల యవ్వన మువ్వల మోతే ఆడించేయ్నా
ఇద్దరి నడుమ నిద్దరలేని ముద్దుల మద్దెల పాడించేయ్నా
కొండ మీద సుక్క పోటు
గుండెలోన ఎండ పోటు
పిల్లకేమో సులుకు పోటు
దాని ఒళ్ళు జూస్తే తుళ్ళిపాటు
గుండె ఘతుక్ ఘతుక్ ఘతుక్కుమందిరో
సిగ్గు సిటుక్ సిటుక్ సితుక్కుమందిరో
గుండె ఘతుక్ ఘతుక్ ఘతుక్కుమంటుందా
సిగ్గు సిటుక్ సిటుక్ సితుక్కుమంటుందా

వగలాడే మోగుడొస్తుంటే వెన్నల ఉయ్యాల వెయ్యాల
పగలూ రేయనకుండ పందిరి మంచం నవ్వాల
వగలాడే మోగుడొస్తుంటే వెన్నల ఉయ్యాల వెయ్యాల
పగలూ రేయనకుండ పందిరి మంచం నవ్వాల
నెలవంకను తెచ్చేయ్నా, నడువంపున చూట్టెయ్నా
ఒడిలోనే పడవల్లే సుడులేసుకు తిరిగేన
ఓరయ్యో అందగాడా
సిందులాడే సందురుడా
సుడులాడే సందిట్లో
కవ్వించే కౌగిట్లో
సుడులాడే సందిట్లో
కవ్వించే కౌగిట్లో
వన్నెల చిన్నెల వంపులు సొంపుల ఆడించేయ్నా
వన్నెల చిన్నెల వంపులు సొంపుల ఆడించేయ్నా
నా సిగ్గుల మొగ్గల బుగ్గల మీద ఎర్రని పూలే పూయించేయ్నా
కొండ మీద సుక్క పోటు
గుండెలోన ఎండ పోటు
చెప్పుకుంటే సిగ్గు చేటు
ఆడ్ని తలసుకుంటే సులుకు పోటు
గుండె ఘతుక్ ఘతుక్ ఘతుక్కుమంటుందా
సిగ్గు సిటుక్ సిటుక్ సితుక్కుమంటుందా
గుండె ఘతుక్ ఘతుక్ ఘతుక్కుమందిరో
సిగ్గు సిటుక్ సిటుక్ సితుక్కుమందిరో



Credits
Writer(s): Mahadevan K V
Lyrics powered by www.musixmatch.com

Link