Chuda Sakkagunnave

హే చూడ సక్కగున్నావే superగున్నవే

హే చూడ సక్కగున్నావే superగున్నవే
సుప్పనాతి మరదలా సూది లెక్క ఉన్నవే
అరేయ్ చాంగ్ చాంగ్ చాంగ్ నీతోనే life long
ఎవడాపుతాడో చూద్దాం బావో
తొడిగేస్తా gold ring-u ముడి వేస్తా చీర కొంగు
మను వాడి తీసుక పోరా బాబో
బాబో బాబో బో బో బో బాబో బావో

చూడ సకగున్నావే superగున్నవే
హే చూడ సకఙ్గున్నవే superగున్నవే
సుప్పనాతి మరదలా సూది లెక్క ఉన్నవే

(खुसियोंकी खली बांके फिरू मैं
जादू की छड़ी बांके फिरू मैं
तुझे जान से भी ज्यादा चाहूँ मैं
सपनो की नगर चले तू और मैं)

హిందీలో అయితే साली తమిళం అయితే மச்சி
హిందీ లో అయితే साली తమిళం అయితే மச்சி
అరేయ్ అచ్చ తెలుగు మరదల్ నువ్ అంటే నాకు పిచ్చి
నవ్వుతోనే చేసినావే వంద ఈలా బందిఖానా
సన్న జాజి నడుము చూస్తే సచ్చిపోడా ఎవడైనా
మోసింది ఇంకా చాలు తిపొద్దు గింగిరాలు
మాటల్తో మాయ చెయ్యకు బాబో బాబో
బాబో బో బో బో బావో బావో

అందాల మహారాణి బాగుందే బాతాఖానీ
అందాల మహారాణి బాగుందే బాతాఖానీ
చూపిస్తే మెహర్బానీ కౌగిట్లో कालापानी
కళ్ళు చూస్తే చాప తీరు
కులుకు చూస్తే కదిలే ఏరు
ఎవరు నీకు సాటి రారు నిజంగానే బంగారు
నీ నోట్లో చక్కరెయ్య ఊరోళ్ళ దృష్టితీయ్య
దగ్గరగా నన్ను లాగుకో బాబో బాబో
బాబో బో బో బో బావో బావో

చూడ సక్కగున్నావే superగున్నవే
చూడ సక్కగున్నావే superగున్నవే
సుప్పనాతి మరదలా సూది లెక్క ఉన్నవే



Credits
Writer(s): S Thaman, Bhaskara Bhatla
Lyrics powered by www.musixmatch.com

Link