Poo

పూలు ఇలా పూయకనే
పూసింది ఇలా కల
ఏ కలలో చూసినా
అదే కల
పాల మురిపాల ఇకపై సగపా
దేహం మేఘం ఏకం అయి నిలచే
మేఘం తానే పూలే అయి కురిసే

నీ శ్వాసే స్వరములై
నీ ఊసే పలికేనే
నీ చూపు చొరవలే
నా జన్మ వరములా
నీ శ్వాసే స్వరములై
నీ ఊసే పలికేనే
నీ చూపు చొరవలే
నా జన్మ వరములా

చీకటి ఎదలో వెన్నెల నువ్వై
వెన్నెల పంచె విరహం నువ్వై
చిలిపిగా చేరి చేతులు కలిపి
కన్నులు మూసి కనుమరుగైతే

కాలం దూరం ఏకం అయి నిలచే
దేహం తానే వానై అయి కురిసే
పూలు ఇలా పూయకనే
పూసింది ఇలా కల
ఏ కలలో చూసినా
అదే కల
పాల మురిపాల ఇకపై సగపా
దేహం మేఘం ఏకం అయి నిలచే
మేఘం తానే పూలే అయి కురిసే

(నీ శ్వాసే స్వరములై) అయి నిలచే
(నీ ఊసే పలికేనే
నీ చూపు చొరవలే
నా జన్మ వరములా)
(నీ శ్వాసే స్వరములై) అయి నిలచే
(నీ ఊసే పలికేనే
నీ చూపు చొరవలే
నా జన్మ వరములా)



Credits
Writer(s): Santhosh Narayanan, Vasishta Sharma
Lyrics powered by www.musixmatch.com

Link