Sivuni Aana (From "Baahubali - The Beginning")

జటా కటాహ సంభ్రమబ్రమ నిలింప నిర్జరి
విలోల వీచి వల్లల్రి విరాజ మన ముర్దని
ధగ ధగ ధగజ్వాల లలాట పట్ట పావకే
కిషోర చంద్రశేఖరే రతి ప్రతి క్షమమ
ఎవ్వడంట ఎవ్వడంట నిన్ను ఎత్తుకుంది
ఏ తల్లికి పుట్టాడో ఈ నంది కాని నంది
ఎవ్వరూ కనంది ఎక్కడా వినంది శివుని ఆన అయ్యిందేమో
గంగ దరికి లింగమే కదిలొస్తానంది

దర దరేంద్ర నందిని విలస బంధు బంధుర
స్ఫురద్దిగంత సంతతి ప్రమోద మాన మానసే
కృప కటాక్ష ధోరణి నిరుద దుర్ధరపడి
క్వచి దిగంబారే మనో వినోదమేతు వస్తుని
జడ భుజంగ పింగల స్ఫురత ఫణ మని ప్రభ
కదంబ కుంకుమ ద్రవ ప్రలిప్త దిగ్వాదుముఖే
మధాంధ సింధూర స్ఫురత్వగు ఉత్తరియ మేధురే
మనో వినోదమద్భుతం బిభత్తు భూత భర్తరి

ఎవ్వడంట ఎవ్వడంట నిన్ను ఎత్తుకుంది
ఏ తల్లికి పుట్టాడో ఈ నంది కాని నంది
ఎవ్వరూ కనంది ఎక్కడా వినంది శివుని ఆన అయ్యిందేమో
గంగ దరికి లింగమే కదిలొస్తానంది



Credits
Writer(s): M. M. Keeravaani, Inaganti Sundar
Lyrics powered by www.musixmatch.com

Link