Dhivara

హు నన హూన్నన హూన్నన హూన్నన నచ్చానా
హు నన హూన్నన హూన్నన హూన్నన అంతగానా
అందని లోకపు చంద్రికనై ఆహ్వానిస్తున్నా
అల్లరి ఆశల అభిసారికనై నీకై చూస్తున్నా

(ధీవర ప్రసర శౌర్యధార
ఉత్సర స్థిర గంభీర
ధీవర ప్రసర శౌర్యధార
ఉత్సర స్థిర గంభీరా
నన నన నన న యువ యువ న యువ యువ న యువ యువ యువ న)

అలసినా సొలసినా ఒడిలో నిన్ను లాలించనా
అడుగునై నడుపనా నీ జంట పయనించనా
పడి పడి తల పడి వడి వడి త్వర పడి వస్తున్నా ఎదేమైనా
సిగముడి విడిచిన శిఖరపు జలసిరి ధారల్ని జటాఝూటంలా ఢీకొని
సవాలని తెగించి నీవైపు దూసుకొస్తున్నా

(ఉత్క్రమ అసమ శౌర్యథామ
ప్రోద్గమ తవ భీతిర్మా
ఉత్క్రమ అసమ శౌర్యథామ
ప్రోద్గమ తవ భీతిర్మా)

నిలవనా ఎదగరా నిను రమ్మంది నా తొందరా
కదలికే కదనమై గగనానికెదురీదరా

(విజిత రిపు రుధిర ధార
కలిత అసిధర కఠోర
కుల కుధర తులిత గంభీరా
జయ విరాట్వీరా
విలయ గగన తల భీకరా గర్జత్ ధారాధర
హృదయ రస కాసారా
విజిత మధు పారావారా భయదరంశౌ విభవ సింధు సుపర దమ్ గమ్
భరణ రంధి భయదరంశౌ విభవ సింధు సుపర దమ్ గమ్
భరణ రంధి భయదరంశౌ విభవ సింధు సుపర దమ్ గమ్
భరణ రంధి భయదరంశౌ విభవ సింధు సుపర దమ్ గమ్
భరణ రంధి భయదరంశౌ విభవ సింధు సుపర దమ్ గమ్
భరణ రంధి
ధీవర ప్రసర శౌర్య ధార ఉత్సర స్థిర గంభీర
ధీవర ప్రసర శౌర్య ధార ఉత్సర స్థిర గంభీరా
ధీవర)

ధీవర
(ప్రసర శౌర్య ధార)
దరికి చేరరార
(ఉత్సర)
సుందర
(స్థిర గంభీరా)
చెలి నీదేరా



Credits
Writer(s): Ramajogayya Sastry, M. M. Keeravaani, Shiva Shakthi Datta
Lyrics powered by www.musixmatch.com

Link