Chitti Nadumune (From "Gudumba Shankar")

చిట్టినడుమునే చూస్తున్నా, చిత్రహింసలో చస్తున్నా
కంటపడదు ఇక ఎదురేమున్నా
చుట్టుపక్కలేమవుతున్నా గుర్తుపట్టనేలేకున్నా
చెవిన పడదు ఎవరేమంటున్నా

నడుమే ఉడుమై నను పట్టుకుంటే జాణ
అడుగే పడదే ఇక ఎటుపోదామన్నా
ఆ మడతలో మహిమేమిటో వెతకాలి తొంగిచూసైనా
ఆ నునుపులో పదునేమిటో తేల్చాలి తప్పుచేసైనా

Come on, come on
Come on, come on, aah aah
Come on, come on
Come on, come on, aah aah

ఓరి uh దేవుడా I think I did it again
I think I've seen it again yo
Your నడుముని చూసి oh frooty girl
I'm losing all my concentration in this world
I'm unable to study my nightingale
Now look what I am running away with you pearl
If you are my ఎంకి
I'm your నాయుడు బావ, నాయుడు బావ

Come on, come on
Come on, come on, aah aah
Come on, come on
Come on, come on, aah aah

నంగనాచిలా నడుమూపి, నల్లతాచులా జడచూపి
తాకిచూస్తే కాటేస్తానంది
చీమలాగ తెగ కుడుతుంది, పాములాగ పగబడుతుంది
కళ్ళుమూసినా ఎదరే ఉంది
తీరా చూస్తే నలకంత నల్లపూస
ఆరాతీస్తే నను నమిలేసే ఆశ
కన్నెర్రగా కందిందిలా నడుమొంపుల్లో నలిగి
ఈ తికమక తేలేదెలా ఆ సొంపుల్లో మునిగి

ఓరి uh దేవుడా I think I did it again
I think I've seen it again yo
ఎన్ని తిట్టినా వింటానే, కాలదన్నినా పడతానే
నడుము తడమనీ నన్నొకసారి
ఉరిమి చూసినా okayనే, ఉరే వేసినా కాదననే
తొడిమి చిదిమి చెబుతానే sorry
హాయిరే హాయిరే ఏ ప్రాణహాని రానీ
హాయిరే హాయిరే ఇక ఏమైనా కానీ
నిను నిమరక నా పుట్టుక పూర్తవదు కదా అలివేణి
ఆ కోరిక కడతేరగా మరుజన్మ ఎందుకే రాణి
Come on, come on, aah aah
Come on, come on, aah aah
Come on, come on
Come on, come on
Come on, come on
Come on, come on
Come on, come on, I think I did it again
Come on, come on, I think I've seen it again
Come on, come on, check it up yo yeah
Come on, come on, break it down yo
Now, check it out



Credits
Writer(s): Mani Sharma, Sirivennela Sitarama Sastry
Lyrics powered by www.musixmatch.com

Link