Yentha Vaadu Gaanie

గడియారం చూడక సాగు
నువ్వు ఘడియలు ముల్లై జరుగు
కళ్ళు చూసి పలికే వెలుగు
కర్తవ్యమే ఎన్నడూ ఎరుగు

గడియారం చూడక సాగు
నువ్వు ఘడియలు ముల్లై జరుగు
కళ్ళు చూసి పలికే వెలుగు
కర్తవ్యమే ఎన్నడూ ఎరుగు

తప్పుగనక చేసి ఉంటే పారిపోవలేరా
లేక మూడొకన్ను మంటల్లోనా మడిపోవలేరా
నువ్వు తప్పు గనక చేసి ఉంటే పరిపోవలెరా
లేక మూడోకన్ను మంటల్లోనా మాడిపోవలేర
నీకు భయమే లేక ఇంటికెళుదురు నేనే తోడుంటే
ఎంతవాడు గాని బలదూరు నాకు ఎదురొస్తే

తుచేందుకు త్రాసే లేదు
ఎదురు చూసే ఊసే లేదు
వీడేవాడో చెప్పాలంటే ప్రాణాలతో ఎవడు లేడు

తుచేందుకు త్రాసే లేదు
ఎదురు చూసే ఊసే లేదు
వీడేవాడో చెప్పాలంటే ప్రాణాలతో ఎవడు లేడు

నీకు మర్మం జాబిల్లికే సొంతమవునా
రంగు రంగులన్ని వాన విల్లుకి సొంతమవునా

ఎంతవాడు గాని నిలబడలేడు నన్ను ఎదిరిస్తే
అరేయ్ ఎదిరించాలని ఆశపడితే అంతే ఉండడులే
వాడు గాని
వాడు గాని
వాడు గాని

వాడు గాని
వాడు గాని
వాడు గాని

వాడు గాని



Credits
Writer(s): Harris Jayaraj
Lyrics powered by www.musixmatch.com

Link