Veera Vinayaka

(गणपति बप्पा मोरया)

వీరా వినాయక విజ్ఞా వినాయక
శక్తి వినాయక బ్రోవుమయ్య
ఎంతో సంతోషం తియ్యని వార్తలు
లోకానికి అందేలా చేయవయ్యా
వీరా వినాయక విజ్ఞా వినాయక
శక్తి వినాయక బ్రోవుమయ్య
ఎంతో సంతోషం తియ్యని వార్తలు
లోకానికి అందేలా చేయవయ్యా

శివుని కెంతో ప్రియమైన వాడా
నీవే మాకు తోడూ నీడా
ఊరు వాడా క్షేమం
నిను కొలిచే వారి బ్రతుకే మధురం
హే నువు దుమ్ము దులుపలరా
నువు దుమ్ము దులుపలరా
చిందేసి ఆడు ఆనందవేళా
హే నువు దమ్ము చూపరా
నీ దమ్ము చూపరా
చిందేసి ఆడు ఈ శుభవేళా

వీరా వినాయక విజ్ఞా వినాయక
శక్తి వినాయక బ్రోవుమయ్య
ఎంతో సంతోషం తియ్యని వార్తలు
లోకానికి అందేలా చేయవయ్యా
వీరా వినాయక విజ్ఞా వినాయక
శక్తి వినాయక బ్రోవుమయ్య
ఎంతో సంతోషం తియ్యని వార్తలు
లోకానికి అందేలా చేయవయ్యా

ఆయుధం తో నువ్వు సాధించనిది
నీ ప్రేమేఉంటే అది కలిసొచ్చుని లే
తనివితీరా నువ్వు దయచూపిస్తే
అరె ఉబ్బి తబ్బివై మనసుపొంగులే
కోపగించుకున్న వాణ్ని నవ్వుతోటి మార్చును రా
పిల్లల మనసు మనకే ఉంటే సంతోషం అంత మనదే రా

హే నువు దుమ్ము దులుపలరా
నువు దుమ్ము దులుపలరా
చిందేసి ఆడు ఆనందవేళా
హే నువు దమ్ము చూపరా
నీ దమ్ము చూపరా
చిందేసి ఆడు ఈ శుభవేళా

వీరా వినాయక విజ్ఞా వినాయక
శక్తి వినాయక బ్రోవుమయ్య
ఎంతో సంతోషం తియ్యని వార్తలు
లోకానికి అందేలా చేయవయ్యా

వీరా వినాయక విజ్ఞా వినాయక
శక్తి వినాయక బ్రోవుమయ్య
ఎంతో సంతోషం తియ్యని వార్తలు
లోకానికి అందేలా చేయవయ్యా

శివుని కెంతో ప్రియమైన వాడా
నీవే మాకు తోడూ నీడా
ఊరు వాడా క్షేమం
నిను కొలిచే వారి బ్రతుకే మధురం

హే నువు దుమ్ము దులుపలరా
నువు దుమ్ము దులుపలరా
చిందేసి ఆడు ఆనందవేళా
హే నువు దమ్ము చూపరా
నీ దమ్ము చూపరా
చిందేసి ఆడు ఈ శుభవేళా

వీరా వినాయక విజ్ఞా వినాయక
శక్తి వినాయక బ్రోవుమయ్య
ఎంతో సంతోషం తియ్యని వార్తలు
లోకానికి అందేలా చేయవయ్యా
వీరా వినాయక విజ్ఞా వినాయక
శక్తి వినాయక బ్రోవుమయ్య
ఎంతో సంతోషం తియ్యని వార్తలు
లోకానికి అందేలా చేయవయ్యా

(गणपति बप्पा मोरया)



Credits
Writer(s): Anirudh Ravichander, Siva Ganesh, A.m. Rathnam
Lyrics powered by www.musixmatch.com

Link