Yellae Lama

ఏ మల్లాయమ్మ మల్లాయియమ్మ మమ్ మమ్ మమ్మా
మల్లాయమ్మ మల్లాయియమ్మ మమ్ మమ్ మమ్మా
వవక్క

ఎల్లేలుమా చేలే చేలమా
నాలోపల నువ్వే ప్రాణమా
సింగారమా నవ సింగారమా
మందారమై ఒళ్ళో చేరువా
నా గుండె కొలనులో
నువు పాదం పెడితే కులాసా
మఘమాటం చెదిరితే మగవాడికి ఎంతో విలాస
సయ్యాటకు హద్దు లేదు మరి శిరీషా
ఎల్లేలుమా ఎలే ఎలమా
నాలోపల నువ్వే ప్రాణమా
సింగారమా నవ శృంగారమా
మందారమై ఒళ్ళో వాలుమా
నా గుండె కొలనులో
నీ పాదం పెడితే కులాసా
ఉబలాటం రగిలితే ప్రియురాలికి ఎంతో విలాస
సరదాకే హద్దు లేదు మరి चलोనా

అరేయ్ న్యూటన్ చెప్పాడుగా
భూమి super magnet అని
ఇక నేను అంటానులే
నువ్వు నా love magnet అని
Moon ఐయి ఓ నేస్తమా
ఇక చేస్తా ప్రదక్షిణం
నా ఎదలో సంగీతమై
అలరించే అనుక్షణం
Sexy winter లోన
Body heeter నువ్వేగా
Burning summer లోన
Lovely cooler నువ్వేగా
ఓని హొకం సడిలో mix అయిపోదాం పోరి
ఎల్లేలుమా చేలే చేలమా
నాలోపల నువ్వే ప్రాణమా
శృంగారమా నవ శృంగారమా
భూకంపమై ఒళ్ళో వాలుమా
నా గుండె కొలనులో
నువు పాదం పెడితే కులాసా
ఉబలాటం రగిలితే ప్రియురాలికి ఎంతో విలాస
సయ్యాటకు హద్దు లేదు మరి శిరీషా

యమ్మాఅ యాయే
ఓంమా ఏయే
యమ్మాఅ యాయే
ఓంమా యాయా
అయ్యయ్యయ్యో రామ అయ్యయ్యయ్యో రామ
అయ్యయ్యయ్యో రామ అయ్యో అయ్యో
మల్లాయమ్మ మల్లాయియమ్మ మమ్ మమ్ మమ్మా
వవక్క్క
మల్లాయమ్మ మల్లాయియమ్మ మమ్ మమ్ మమ్మా

సుడిగాలై కమ్మెయనా చిరు ముద్దై చిందెయనా
ఎద పొంగే ఆనందమై పరువాన్నే కప్పేయనా
అవునా ప్రియా ప్రియా నీ సొగసే హిమాలయ
పటేస్తే నీ కొంగుతో చుట్టెయినా తస్సాదియ్యా
ఇరువురం మరో కోత్త planet లోకిపోదామా
Day light నంతా మాయం చేసి
Moon light లోనే ఉందామా
బిడియాలన్ని రద్దే చేసి
Enjoy చేద్దాంరావే

ఎల్లేలుమా చేలే చేలమా
నాలోపల నువ్వే ప్రాణమా
సింగారమా నవ సింగారమా
మందారమై ఒళ్ళో చేరుమా
నా గుండె కొలనులో
నువు పాదం పెడితే కులాసా
మఘమాటం చెదిరితే మగవాడికి ఎంతో విలాస
సయ్యాటకు హద్దు లేదు మరి శిరీషా



Credits
Writer(s): Bhuvana Chandra, Harris Jayaraj
Lyrics powered by www.musixmatch.com

Link