Yemantave (From "Kurradu")

ఏమంటావే, ఈ మౌనం మాటై వస్తే
ఏమౌతావే, ఆ మాటే ప్రేమైతే
అవునంటావే, నా లానే నీకు ఉంటే
తొడవుతావే, నీ లోనే నేనుంటే

నీ చూపే నవ్వింది
నా నవ్వే చూసింది
ఈ నవ్వు చూపు కలిసే వేళ ఇదే

ఏమంటావే, ఈ మౌనం మాటై వస్తే
ఏమౌతావే, ఆ మాటే ప్రేమైతే
అవునంటావే, నా లానే నీకు ఉంటే
తొడవుతావే, నీ లోనే నేనుంటే

సంతోషం ఉన్నా సందేహం లోన లోన
ఉంటావే ఎన్నాళ్ళైనా ఎవ్వరివమ్మా
అంతా మాయేనా సొంతం కాలేనా లేనా
అంటుందే ఏ రోజైనా నీ జత కోరే జన్మ
జవ్వనమా జామున వనమా
హొ జాలే లేదా జంటై రావే ప్రేమ

ఏమంటావే, ఈ మౌనం మాటై వస్తే
ఏమౌతావే, ఆ మాటే ప్రేమైతే
అవునంటావే, నా లానే నీకు ఉంటే
తొడవుతావే, నీ లోనే నేనుంటే

అందాలనుకున్న నీకే ప్రతి చోట చోట
బంధించే కౌగిలి లోన కాదనకమ్మ
చెందాలనుకున్నా నీకే ప్రతి పూట పూట
వందేళ్లు నాతో ఉంటే వాడదు ఆశల కొమ్మ
అమృతమా, అమిత హితమా
హొ అంతా నీ చేతుల్లో ఉందే ప్రేమ

ఏమంటావే, ఈ మౌనం మాటై వస్తే
ఏమౌతావే, ఆ మాటే ప్రేమైతే
అవునంటావే, నా లానే నీకు ఉంటే
తొడవుతావే, నీ లోనే నేనుంటే
నీ చూపే నవ్వింది
నా నవ్వే చూసింది
ఈ నవ్వు చూపు కలిసే వేళ ఇదే



Credits
Writer(s): Ananth Sriram, Achu
Lyrics powered by www.musixmatch.com

Link