Nelluri Nerajana

నెల్లూరి నెరజాణ నా మనసంతా నీవమ్మ
నీతో అందాల రహస్యం ఒకటున్నది
నాలోనూ ఉందోయి రహస్యం
అది నీతో నేనే చెప్పాలని మదిలోని ఆరారటము
నా తోడు నీవుంటే
ప్రతి రేయి అవుతుంది
అందాల మధుమాసం

సిగ్గు మొగ్గలా ముద్దబంతిలో
రేకు రేకులో లేఖలే రాసి
కంటి రెప్పల ఇంటి లోపల
బొమ్మ కట్టి గుర్తులన్నీ దాచెయ్
పూసింది విరబూసింది
పూసింది విరబూసింది మన ప్రేమ తోట కౌగిట
ఏ చూపు... నీ నీడ
ఇకపైన పడకుండా నాలోనే దాచుకోనా

వయసే ఎంతనీ, కట్నం ఎంతనీ
పెళ్ళిచూపులో ప్రశ్నలే వేసి
వయసే లేనిది కన్నె మనసని
అదే నీకు కట్నమే ఇస్తాలే
రేయనక మరి పగలనక
రేయనక మరి పగలనక మన లోకంలోనే కాపురం
నెల్లూరి నెరజాణ నా మనసంతా నీవమ్మ
నీతో అందాల రహస్యం ఒకటున్నది
నాలోనూ ఉందోయి రహస్యం
అది నీతో నేనే చెప్పాలని మదిలోని ఆరారటము
నా తోడు నీవుంటే
ప్రతి రేయి అవుతుంది
మధుమాసం అని నీకోసం వేచాను ఇన్నాళ్ళుగా



Credits
Writer(s): Guru Charan, Ismail Dharbar
Lyrics powered by www.musixmatch.com

Link