Yevetti

ఏవెట్టి చేసాడే ముద్దుగుమ్మ నిన్ను ఆ బ్రహ్మ నీ ఒళ్ళే నాజూకు పూలరెమ్మ
ఏవెట్టి చేసాడే ముద్దుగుమ్మ నిన్ను ఆ బ్రహ్మ నీ ఒళ్ళే నాజూకు పూలరెమ్మ
పాలతోనా, పూలతోనా, వెన్నతోనా, జున్నుతోనా రంభ ఊర్వశి మేని చెమటతోనా
ఏవెట్టి, ఏవెట్టి టి టి టి టి
ఏవెట్టి చేసాడే ముద్దుగుమ్మ నిన్ను ఆ బ్రహ్మ నీ ఒళ్ళే నాజూకు పూలరెమ్మ

నిన్ను చూసినప్పుడే కనకదుర్గకు నేను మొక్కుకున్నా
నీకు కన్ను కొట్టుకుంటానని
నిన్ను కౌగిలంచుకుంటానని

నిన్ను కలసినప్పుడే సాయిబాబాకు నేను మొక్కుకున్నా
నీతో సంధి చేసుకుంటానని
నీతో సందులోకి వస్తానని

రాఘవేంద్ర స్వామికి మొక్కుకున్నా
నీతో భాగస్వామినౌతానని

మూడు కళ్ళ శివుడికి మొక్కుకున్నా
నీతో మూడు రాత్రులవ్వాలని

ఆఖరికి, ఆఖరికి నీకే మొక్కుకున్నా
నీ नौकरగా ఉంటానని తీపి చాకిరులే చేస్తానని

ఏవెట్టి, ఏవెట్టి టి టి టి టి
ఏవెట్టి పెంచందోయ్ ఓ మావ నిన్ను నీ అమ్మ
నీ పైనే పుట్టిందోయ్ పిచ్చి ప్రేమ
ఉక్కుతోనా, ఉగ్గుతోనా, నిప్పుతోనా, పప్పుతోనా, కాముడు పంపిన కోడి పులుసుతోనా
ఏవెట్టి, ఏవెట్టి టి టి టి టి
ఏవెట్టి పెంచందోయ్ ఓ మావ నిన్ను నీ అమ్మ
నీ పైనే పుట్టిందోయ్ పిచ్చి ప్రేమ

నువ్వు కట్టుకొచ్చిన గళ్ళచీరతో ఒకటి చెప్పుకున్నా
నిన్ను చూడగానే జారాలని, ఆ మాట నోరు జారొద్దని

నువ్వు పెట్టుకొచ్చిన కళ్ళజోడుతో ఒకటి చెప్పుకున్నా
మేము అల్లుకుంటే చూడొద్దని, ఈ లొల్లి బయట చెప్పోద్దని

చెవులకున్న దుద్దులతో చెప్పుకున్నా
చలపి మాట్లన్ని వినొద్దే అని

కాలకున్న మువ్వలతో చెప్పుకున్నా
మసక చీకటేల మూగబొమ్మని

నీ కన్నెతనానికే చెప్పుకున్నా
తనకేవెవో చెబుతానని
అవి నీకుడా చెప్పోద్దని
ఏవెట్టి, ఏవెట్టి టి టి టి టి
ఏవెట్టి చేసాడే ముద్దుగుమ్మ నిన్ను ఆ బ్రహ్మ నీ ఒళ్ళే నాజూకు పూలరెమ్మ

ఏవెట్టి పెంచందోయ్ ఓ మావ నిన్ను నీ అమ్మ
నీ పైనే పుట్టిందోయ్ పిచ్చి ప్రేమ



Credits
Writer(s): Chandrabose, M.m. Keeravani
Lyrics powered by www.musixmatch.com

Link