Daarichupina Devatha

దారి చూపిన దేవత
ఈ చేయి ఎన్నడూ వీడక

జన్మ జన్మకి తోడుగా
నా దానివి అయి నువ్వు నడచిరా

మనసు లేని శిలను నేను
నువ్వు చుసిన నిన్నలో

మమత తెలిసి మనిషినయితి
చల్లని నీ నీడలో

కనులు తెరిచినా వేళలో నీకేమి
సేవలు చేతునో

మరపు రాదు మాసి పోదు
నేను చేసినా ద్రోహము

కళను కూడా మరవనమ్మ
నువ్వు చూపిన త్యాగము

ప్రేమ నేర్పిన పెన్నిధి
ఆ ప్రేమ నిన్ను దీవించని



Credits
Writer(s): Sathyam, Gopi
Lyrics powered by www.musixmatch.com

Link