Vishwaroopam
ఒక్కడంటే ఒక్కడే ఎక్కడైనా ఒక్కడే
మండుతున్న సూర్యుడే ఈ మగాడి ప్రతిరూపం (రూపం, రూపం, రూపం, రూపం)
అడ్డు ఆపు చూడడే అంచనాలకందడే
లావా లాంటి తాకిడే ఈ మగాడి ప్రతిరూపం (రూపం, రూపం, రూపం, రూపం)
ఒదిగితే అణువితడే చెలరేగితే జగమితడే
ఎదిగిన కొలదీ ఎల్లలు దాటే మూడవ అడుగితడే
చెరగని మెరుపితడే
భయమెరుగని గెలుపితడే
సమయము చూసి ముప్పును ముంచే ప్రళయపు ముఖమితడే
ఒక్కడంటే ఒక్కడే ఎక్కడైనా ఒక్కడే
మండుతున్న సూర్యుడే ఈ మగాడి ప్రతిరూపం (రూపం, రూపం, రూపం, రూపం)
అడ్డు ఆపు చూడడే అంచనాలకందడే
లావా లాంటి తాకిడే ఈ మగాడి ప్రతిరూపం (రూపం, రూపం, రూపం, రూపం)
విశ్వ
రూపం రూపం రూపం రూపం
విశ్వ
రూపం రూపం రూపం రూపం
విశ్వ
రూపం రూపం రూపం రూపం
విశ్వ
రూపం రూపం రూపం రూపం
విశ్వ
రూపం రూపం రూపం రూపం
విశ్వ
రూపం రూపం రూపం రూపం
విశ్వ
రూపం రూపం రూపం రూపం
విశ్వ
రూపం రూపం రూపం రూపం
నిప్పుల్లోని తీక్షణై సత్తువున్న లక్ష్యమై
చీకటంత చీల్చుతుంది ఈ మగాడి సొంత రూపం (రూపం, రూపం, రూపం, రూపం)
ఏ క్షణాన ఏ రకం మార్చుతుందో వాలకం
మాటకైన చెప్పదే ఈ మగాడి విశ్వరూపం (రూపం, రూపం, రూపం, రూపం)
ఒదిగితే అణువితడే
చెలరేగితే జగమితడే
ఎదిగిన కొలదీ ఎల్లలు దాటే మూడవ అడుగితడే
చెరగని మెరుపితడే
భయమెరుగని గెలుపితడే
సమయము చూసి ముప్పును ముంచే ప్రళయపు ముఖమితడే
రూపం రూపం రూపం
రూపం రూపం రూపం
రూపం రూపం రూపం రూపం
విశ్వ
రూపం రూపం రూపం రూపం
విశ్వ
రూపం రూపం రూపం రూపం
విశ్వ
రూపం రూపం రూపం రూపం
విశ్వ
రూపం రూపం రూపం రూపం
విశ్వ
రూపం రూపం రూపం రూపం
విశ్వ
రూపం రూపం రూపం రూపం
విశ్వ
రూపం రూపం రూపం రూపం
విశ్వ
రూపం రూపం రూపం రూపం
విశ్వ
రూపం రూపం రూపం రూపం రూపం రూపం రూపం రూపం

Credits
Writer(s): Ehsaan Noorani, Shankar Mahadevan, Aloyius Peter Mendonsa, Vairamuthu
Lyrics powered by www.musixmatch.com
Link
Other Album Tracks
- Vishwaroopam
- Thupakee Thone Jeevitham
- Thupakee Thone Jeevitham
- Undalaenandhi Naa Kannu
- Undalaenandhi Naa Kannu
- Anu Vinasa Varshamidhi
- Anu Vinasa Varshamidhi
- Vishwaroopam - Remix by Shane Mendonsa
- Vishwaroopam - Remix by Shane Mendonsa
All Album Tracks: Vishwaroopam (Telugu) [Original Motion Picture Soundtrack] >
© 2024 All rights reserved. Rockol.com S.r.l. Website image policy
Rockol
- Rockol only uses images and photos made available for promotional purposes (“for press use”) by record companies, artist managements and p.r. agencies.
- Said images are used to exert a right to report and a finality of the criticism, in a degraded mode compliant to copyright laws, and exclusively inclosed in our own informative content.
- Only non-exclusive images addressed to newspaper use and, in general, copyright-free are accepted.
- Live photos are published when licensed by photographers whose copyright is quoted.
- Rockol is available to pay the right holder a fair fee should a published image’s author be unknown at the time of publishing.
Feedback
Please immediately report the presence of images possibly not compliant with the above cases so as to quickly verify an improper use: where confirmed, we would immediately proceed to their removal.