Kaavule

కావులే కావులే కల్లలే కావులే
కాపురం నీదెలే కాగడా వెలుగుల్లో నా కళ్ళ లోతుల్లో కథే వుంది కన్నుల్లో
నీపై వాలి నీపై సోలి యేవో కన్నె నిదరోదు హితుడ స్నేహితుడా సహమైపోయా సఖా మరిచావా

వారం వారం ఎదిగే అందం ఈడు జోడు జత కోరు సుఖమేలే సుఖమే నేనే ఇక నువ్వై కలిసిన మేలు

నా ఆశా నా శ్వాశా నే చెప్పాలా
ఆశిస్తే నేన్ చెప్పాలా నా ఆశ నీలో వింటే కన్నారా సయ్యంటాలే
అధరాలు విడిపోతుంటే అటు నా ఎదపోతుంటే
నా ప్రియా ఏలుకోవేలా
వలపులో సుడులన్నిఒడుపుగా ఒత్తడం తెలుగింటి కధయే కదా ఆ
వయసులో సుడులెన్నో మనస్సుగా మార్చడం తమరికి తెలియనిదా ఆ
కావులే కావులే కల్లలే కావులే
కాపురం నీదెలే కాగడ వెలుగుల్లో నా కళ్ళ లోతుల్లో కథే వుంది కన్నుల్లో
కావులే కావులే కల్లలే కావులే
కాపురం నీదెలే కాగడ వెలుగుల్లో నా కళ్ళ లోతుల్లో కథే వుంది కన్నుల్లో
కథే వుంది కన్నుల్లో



Credits
Writer(s): A R Rahman, Veturi
Lyrics powered by www.musixmatch.com

Link