Poori Husharu

పోరీ హుషారుగుందిరో హైటేమో ఆరుందిరో
పోరీ హుషారుగుందిరో హైటేమో ఆరుందిరో
శారీ సూపరుగుందిరో పైటేమో బారుందిరో
రారా నా కందిగుట్ట రాతిరంత మేలుకుంట
రింగే పెట్టేసుకుంట రాజులాగ చూసుకుంట
పళ్ళూ పాలన్ని తాగి పాట కచ్చేరేసుకుంట
పోరి హుషారుగుందిరో హైటేమో ఆరుందిరో
శారీ సూపరుగుందిరో పైటేమో బారుందిరో
జాలి లేదు బ్రహ్మకంట పిల్లడా
ఎందుకింత అందమంటే విన్నడా... విన్నడా
నారు పోసినోడు నీరు పొయ్యడా
తుంగ మొక్కలడ్డమొస్తే తియ్యడా. తియ్యడా
మా చెట్టుకుండె రెండు పళ్ళంటా
గుచ్చుకొచ్చినోడె నా కింగంటా
ఆ మాట అంటె నేను ముందుంటా
అంతకంటె లేదు మంచి విందంటా
అమ్మో ఈరంగడోళ్ళు ముట్టుకుంటే తుమ్మముళ్ళు
పట్టే పిస్తోలు గుళ్ళు
ఒక్కసారి గండె జల్లు
బాదం కేశాలదాక పాకిపోయె పాడుకళ్ళు
పోరి హుషారుగుందిరో హైటేమో ఆరుందిరో
శారీ సూపరుగుందిరో పైటేమో బారుందిరో.ఓఓ
నందిగామా గుంటదీ నెమరు గుంటది చూడండీ
నాటుపిల్లా అవును మళ్ళా దాని సోకే సోకండీ
నందిగామా గుంటదీ నెమరు గుంటది చూడండీ
నాటుపిల్లా అవును మళ్ళా దాని సోకే సోకండీ
చిట్టి గారెలొండుతున్న చిట్టెమ్మో
చిన్నగాడికింత కొంచెం పెట్టమ్మో.పెట్టమ్మా
పుట్టెడన్ని బుద్ధులున్న చిన్నొడా
ఆ బుద్ధుడంటె గిట్టదా పిల్లోడా... పిల్లడా
సంకురాత్రి సంబరంగా వస్తాలే
సోకు మీద సాండిలేసి పూస్తాలే
జూను ఎండలాగ నువ్వు హీటేలే
కొత్తకుండ ఉంది నాది నీకేలే
అమ్మో దానిమ్మ పంట కమ్మగుంటె ఇంకా తింటా
గుమ్మో నీ మాట ఇంట గండిపేట ఈదుకుంట
చుట్టూ చుట్టేసుకుంటె సాకిరేవు పెట్టుకుంట
పోరి హుషారుగుందిరో హైటేమో ఆరుందిరో
ఓరీ నైజాము పోరడో సీమసింహం నువ్వేరో
రావే నా జిమ్మిగుంట రాతిరంత మేలుకుంట
రింగే పెట్టేసుకుంట రాజులాగ చూసుకుంట
పళ్ళూ పాలన్ని తాగి పాట కచ్చేరేసుకుంట
పోరి హుషారుగుందిరో హైటేమో ఆరుందిరో
ఓరీ నైజాము పోరడో సీమసింహం నువ్వేరో.



Credits
Writer(s): Mani Sharma, Srinivas
Lyrics powered by www.musixmatch.com

Link