Yaevaindho (From "Baluppu")

ఇలా ఇలా ఇలా ఇలా ఇలా ఇలా

నిను చూసిన క్షణంలో
నను తాకిన అలల్లో
చెయి జారిన మనస్సు ఏవైందో
మలుపేం కనిపించిందో
పిలుపేం వినిపించిందో
మైమరిచిన మనస్సు ఏవైందో
అలా అలా తను అటు ఇటు
తిరుగుతూ ఏవైందో
ఎలా ఎలా అని
ఎవరిని అడగను ఏవైందో
ఏవైందో ఏవైందో
నువ్వు ఒక్కసారి చూడు ఏవైందో
ఏవైందో ఏవైందో
ఓ నిను చూసిన క్షణంలో
నను తాకిన అలల్లో
చెయి జారిన మనస్సు ఏవైందో

నాకు నీ పరిచయం
మరొక జన్మేనని
నీతో పైకెలా చెప్పడం
నమ్మనంటావో ఏమో
తెలియని ఆ నిజం
నీకు ఏనాటికో
ఇన్నాళ్ల నా ఏకాంతం
ఇంక ముగిసిందనో
నీ రాకతో సరికొత్త
నడక మొదలైందనో
ఆలా ఆలా తాను అటు ఇటు
తిరుగుతూ ఏమయ్యిందో
ఎలా ఎలా అని
ఎవరిని అడగను ఏవైందో

ఏవైందో ఏవైందో
నువ్వు ఒక్కసారి చూడు ఏవైందో
ఏవైందో ఏవైందో



Credits
Writer(s): S.s. Thaman, Sirivennela Sitaramasastry
Lyrics powered by www.musixmatch.com

Link