Rama Kanavemira - From "Swathi Muthyam"

రామా కనవేమిరా
రామా కనవేమిరా
శ్రీ రఘురామ కనవేమిరా
రామా కనవేమిరా
రమణీ లలామ నవ లావణ్య సీమ
ధరాపుత్రి
సుమ గాత్రి
ధరాపుత్రి సుమ గాత్రి నడయాడి రాగా
రామా కనవేమిరా

సీతా స్వయంవరం ప్రకటించిన పిమ్మట
జనకుని కొలువులో ప్రవేశించే జానకిని
సభాసదులందరూ పదే పదే చూడగా
శ్రీరామ చంద్రమూర్తి
కన్నెత్తి సూడడేమని అనుకుంటున్నారట
తమలో సీతమ్మ అనుంగు చెలికత్తెలు

రామా కనవేమిరా
రామా కనవేమిరా
శ్రీ రఘురామ కనవేమిరా
రామా కనవేమిరా
రమణీ లలామ నవ లావణ్య సీమ
రమణీ లలామ నవ లావణ్య సీమ
ధరాపుత్రి
సుమ గాత్రి
ధరాపుత్రి సుమ గాత్రి నడయాడి రాగా
రామా కనవేమిరా
ముసిముసి నగవుల రసిక శిఖామణులు
సానిద మప మగరిస
ఒసపరి చూపుల అసదుష విక్రములు
సగరిగ మనిదమ నిని
ముసిముసి నగవుల రసిక శిఖామణులు
తా తకిట తక జణుత
ఒసపరి చూపుల అసదుష విక్రములు
తకజణు తకధిమి తక
మీసం మీటే రోష పరాయణులు
నీద మపమ గరిగ మా సరి
ఎవరను మత్త గుణోల్వణులు ఆహా
క్షణమే ఒక దినమై
నిరీక్షణమే ఒక యుగమై

తరుణి వంక శివ ధనువు వంక
తమ తనువు మరచి
కనులు తెరచి చూడగ
రామా కనవేమిరా కనవేమిరా
ముందుకేగి విల్లందబోయి ముచ్చెమటలు పట్టిన
దొరలు భూ వరులు
తొడగొట్టి ధనువు చేపట్టి బాబులని
గుండెలు జారిన విభులు
ముందుకేగి విల్లందబోయి ముచ్చెమటలు పట్టిన
దొరలు (భూ వరులు)
తొడగొట్టి ధనువు చేపట్టి బాబులని
గుండెలు జారిన విభులు
(అహ గుండెలు జారిన విభులు)
విల్లెత్తాలేక, మొగమెత్తాలేక
సిగ్గేసిన నరకుండవులు
తమ ఒళ్ళు ఒరిగి
రెండు కళ్ళు తిరిగి
ఒగ్గేసిన పురుషాత్గణులు
ఎత్తే వారు లేరా
ఆ విల్లు ఎక్కు పెట్టే వారు లేరా
ఎత్తే వారు లేరా
ఆ విల్లు ఎక్కు పెట్టే వారు లేరా
అరెరె ఎత్తే వారు లేరా
ఆ విల్లు ఎక్కు పెట్టే వారు లేరా
అహ ఎత్తే వారు లేరా
ఆ విల్లు ఎక్కు పెట్టే వారు లేరా
తైయ్యకు తా ధి మి తా
(రామాయ రామభధ్రాయ రామచంద్రాయ నమః)
అంతలో రామయ్య లేచినాడు
ఆ వింటి మీద చెయ్యి వేసినాడు
(అంతలో రామయ్య లేచినాడు)
(ఆ వింటి మీద చెయ్యి వేసినాడు)
సీత వంక ఓరకంట చూసినాడు
సీత వంక ఓరకంట చూసినాడు
ఒక్క చిటికెలో విల్లు ఎక్కుపెట్టినాడు
(చిటికెలో విల్లు ఎక్కుపెట్టినాడు)
పెళ పెళ పెళ పెళ పెళ పెళ పెళ పెళ
పెళ పెళ విరిగెను శివధనువు
కళలొలిణికెను సీతా నవవధువు
జయ జయ రామ రఘుకులసోమా
(జయ జయ రామ రఘుకులసోమా)
దశరధ రామా దైత్య విరామ
(దశరధ రామా దైత్య విరామ)
జయ జయ రామ రఘుకులసోమా
(జయ జయ రామ రఘుకులసోమా)
దశరధ రామా దైత్య విరామ
(దశరధ రామా దైత్య విరామ)
సీతాకల్యాణ వైభోగమే
శ్రీరామ కల్యాణ వైభోగమే
(సీతాకల్యాణ వైభోగమే)
(శ్రీరామ కల్యాణ వైభోగమే)
కనగ కనగ కమనీయమే
అనగ అనగ రమణీయమే
(కనగ కనగ కమనీయమే)
(అనగ అనగ రమణీయమే)
(సీతాకల్యాణ వైభోగమే)
(శ్రీరామ కల్యాణ వైభోగమే)
రామయ్య అదుగోనయ్య
రమణీ లలామ నవ లావణ్య సీమ
ధరాపుత్రి సుమ గాత్రి నడయాడి రాగా
రామా కనవేమిరా
శ్రీ రఘురామ కనవేమిరా
రామా కనవేమిరా



Credits
Writer(s): Ilayaraja, C. Narayan Reddy
Lyrics powered by www.musixmatch.com

Link