Masss (Remix)

హే హే హే హే గల గల పరుగుల mass-u
హే మిల మిల మెరుపుల mass-u

హే హే హే హే గల గల పరుగుల mass-u
హే మిల మిల మెరుపుల mass-u

Hey buddy it's ok, నే చెడిపోయానా
నా చెడ్డ మనసే తడిగుడ్డవ్వాలంటే జర చిల్లర కావాలిరా
హే నోట్ల కట్టల హా పూజ నూ చేస్తే
ఆ దేవుడు నేనేను రా
నా మనసే యమహా nice
ఏ దుమ్ముధూళి అంటని glass-u
అరె నేనే నేనే నాకు boss రా

హే హే హే హే గల గల పరుగుల mass-u
హే మిల మిల మెరుపుల mass-u
హే హే హే హే గల గల పరుగుల mass-u
ఇది జల్సా మస్తీ mass-u
హే మిల మిల మెరుపుల mass-u
ఇది పక్కా బస్తీ mass-u
హే సల సల సల mass-u
మన fate-ye mass-oh maas-u
Hey filmy hey filmy దీని ఊపిరి పేరే cash-u

నా బుజ్జి ఫోటో లేకుండా ఒక police station అయినా లేదే
నేనేమి గాంధీజీ కాదు కానీ
అంతో ఇంతో famous-ye
అంచేతే నా చుట్టన్నీ problems-ye
హే నాకై ప్రాణాలిస్తాడు నా దోస్తు
హే అంతదాకా రోజూ నా ప్రాణం తీస్తూ
అరె వదలను నేనే chance-u
ఈ currencyతో తీస్తా juice-u
గిరి గీతే లేదంట ఎదురీతే life అంతా
సుడిగాలికి మల్లె దూకింది నా force-u

హే హే హే హే గల గల పరుగుల mass-u

హే మిల మిల మెరుపుల mass-u

హే హే హే హే గల గల పరుగుల mass-u
ఇది జల్సా మస్తీ mass-u
హే మిల మిల మెరుపుల mass-u
ఇది పక్కా బస్తీ mass-u
హే సల సల సల mass-u
మన fate-ye mass-oh maas-u
Hey filmy hey filmy దీని ఊపిరి పేరే cash-u

హే హే హే హే గల గల పరుగుల mass-u

హే మిల మిల మెరుపుల mass-u
హే హే హే హే గల గల పరుగుల mass-u
(Mass)



Credits
Writer(s): Yuvan Shankar Raja, Darivemula Ramajogaiah
Lyrics powered by www.musixmatch.com

Link