Rose Rose Rose

హ హ హ హ హ హ హ హ
హ హ హ హ హ హ హ హ
హ హ హ హహ హ హ హ
rose rose rose rose రోజాపువ్వా
రోజాపువ్వా
పువ్వా పువ్వా
రోజు రోజు రోజు రోజు పూస్తూ ఉన్న
పువ్వే నువ్వా

నవ్వే నువ్వా
రేకు విచ్చుకున్న సోకుబంధి పువ్వే నువ్వా
ముద్దు పెట్టకుండా ఘల్లు మంన మువ్వె నువ్వా
పడుచుతానపు గడుసు వలపు పాటవు నువ్వా భామా.
rose rose rose rose రోజాపువ్వా
రోజాపువ్వా

పువ్వా

పువ్వా పువ్వా

పువ్వా
రోజు రోజు రోజు రోజు పూస్తూ ఉన్న
పువ్వే నువ్వా నవ్వే నువ్వా
గులాబి గుః
గుః గుః
గులాబి గుః
గుః గుః
చక్కదనానికి చెక్కిలి గింతవు
నువ్వా నువ్వా
కండె పువ్వా కన్నె పువ్వా
వెన్నెల వాకిట ఎర్రగా పండిన దివ్వె నువ్వా
చిందే నవ్వ
పొద్దే నువ్వా
గుండె చాటు ప్రేమలెన్నో పోతూ మీద చాటుతున్న రోజా పువ్వా
అందమైన ఆడపిల్ల బుగ్గ పండు గిల్లుకున్న సిగ్గే నువ్వా
చిగురు ఎరుపు తెలుపు పొగడమాలిక నువ్వలా...
rose rose rose rose రోజాపువ్వా
రోజాపువ్వా
పువ్వా
పువ్వా పువ్వా
పువ్వా
రోజు రోజు రోజు రోజు పూస్తూ ఉన్న
పువ్వే నువ్వా
నవ్వే నువ్వా
గులాబి
గులాబి
గులాబి
గులాబి
గుః గుః
గుః
రోజాపువ్వా పువ్వా
గుః గుః
గుః
ప్రేమ సువాసన పెదవుల వంతెన వేసెనువ్వే
పూసే పోవ్వ
బేస్ నువ్వా
కౌగిలి చాటున కాముడు మీటిన వీనే నువ్వా
జేన్ నువ్వా
జేజే నువ్వా
గుప్పు మంన ఆశలెన్నో కొప్పులోన దాచు కున్న రోజా పువ్వా
సందె పొద్దు సంతకాల ప్రేమ లేఖ పంపుకున్న గువ్వే నువ్వా
మధుర కవిత చదివి పెదవి పండిన ఫువాఆ...
ఆ... ఆ... ఆ... ఆ...
rose rose rose rose రోజాపువ్వా
రోజాపువ్వా పువ్వా పువ్వా
రోజు రోజు రోజు రోజు పూస్తూ ఉన్న
పువ్వే నువ్వా
నవ్వే నువ్వా
రేకు విచ్చుకున్న సోకుబంధి పువ్వే నువ్వా
ముద్దు పెట్టకుండా ఘల్లు మంన మువ్వె నువ్వా
పడుచుతానపు గడుసు వలపు పాటవు నువ్వా భామా
rose rose rose rose రోజాపువ్వా
రోజాపువ్వా పువ్వా పువ్వా
రోజు రోజు రోజు రోజు పూస్తూ ఉన్న
పువ్వే నువ్వా
నవ్వే నువ్వా



Credits
Writer(s): Vairamuthu Ramasamy Thevar, Maragathamani
Lyrics powered by www.musixmatch.com

Link