Meera Chittachora

మీరా చిత్తచోరా
మీరా చిత్తచోరా
రంగరంగేళి వేళ నాలో రాగమైన రంగు నువ్వేరా
మీరా చిత్తచోరా
దాచలేని సిగ్గెరుపై నీవే కలా

రేయికాని మిన్నెరుపై ఎన్నాళ్ళిలా
కాగుతోంది మది కాంచన శిల వేళమించక ఇలాగ రారా

మీరా చిత్తచోరా
రంగ రంగేళి వేళ
నాలో రాగమైన రంగు నువ్వేరా
మీరా చిత్త చోరా

ప్రియంగా సరాగమాడి
ప్రియంగా సరాగమాడి
హా సరాగమాడి
హా వెన్నాడి
ప్రియంగా సరాగమాడి
జంట జతులాడి అంతలోనే కలైనావే వనితా వీహారి
ఇలా చేరి చేజారి ఉడికించనేల

మురారీ అల్లరి చాలు మురిపించలేవా
పచ్చవెన్నెలంటి పరువమెంత కందినా
నన్నందవేరా
మీరా చిత్తచోరా
రంగ రంగేళి వేళ
నాలో రాగమైన రంగు నువ్వేరా
నాలో రంగు నీవే

మీరా చిత్తచోరా



Credits
Writer(s): Darivemula Ramajogaiah, Sanjay Navin Bhansali
Lyrics powered by www.musixmatch.com

Link