Neeti Mullai (Bit Song) - From "Varsham"

నీటి ముల్లై నన్ను గిల్లి వెళ్లిపోకే మల్లెవాన
జంటనల్లే బంధమల్లె ఉండిపోవే వెండివాన
తేనెల చినుకులు చవి చూపించి
కన్నుల దాహం ఇంకా పెంచి
కమ్మని కలవేమో అనిపించి కనుమరుగై కరిగావా సిరివాన
నువ్వొస్తానంటే... నేనొద్దంటానా
నువ్వొస్తానంటే... నేనొద్దంటానా
నువ్వొస్తానంటే... నేనొద్దంటానా
నువ్వొస్తానంటే... నేనొద్దంటానా



Credits
Writer(s): Devi Sri Prasad, Sirivennela Sitarama Sastry
Lyrics powered by www.musixmatch.com

Link