Naalage Nenuntaanu - From "Dhenikaina Ready"
(Yo, yo)
(C'mon guys)
(Let's go, let's go)
(I like this, I like this)
(Yes, yes)
నాలాగే నేనుంటాను నాకే నేను boss
నన్నెంతో ప్రేమిస్తాను నాకే నేను fans
నాతోటె లోల్లొద్దంటా నేనో పక్క mass
నా జోలికి వచ్చారో ఖలాస్
అచ్చ తెలుగు కుర్రాణ్ణి ఆనకట్టు లేనోణ్ణి
నన్ను గెలికితే కబడి కబడి
Risk-u లేని life అంటే kick-u లేదనేవాణ్ణి
దేనికైనా ready డీ డీ డీ డీ
హే వోవ్ వోవ్ వోవ్ మనసుకి మమతకి చంటిపాప నేను
చెల రేగితే రుద్రుడి కంటి పాప నేను
తుఫానుకె సూటిగా దూసుకెళ్లగలను
ఏ force-కి బెదరను
రాముడంటి బాలుణ్ణి wrong route లేనోణ్ణి
కోరుకుంది సాధిస్తా వెంటాడి
మంచికేమో వడ్డీని bad-కేమో daddy-ని
దేనికైనా ready డీ డీ డీ డీ డీ డీ డీ
Horoscope లెక్కలోనే అచ్చమైన leo
ఆటకి వేటకి నేనెప్పుడైనా యో యో
ఏ game-లో ఎక్కడ track తప్పనయ్యో
నా mind-ది mercury
Six-u feet-u కుర్రాణ్ణి sweet sweet ఖారాన్ని
Victory-కి నే shadow-లాంటోణ్ణి
Jet-u speed చిన్నోణ్ణి back foot లేనోణ్ణి
దేనికైనా ready డీ డీ డీ డీ
నాలాగే నేనుంటాను నాకే నేను boss
నన్నెంతో ప్రేమిస్తాను నాకే నేను fans
నాతోటె లోల్లొద్దంటా నేనో పక్క mass
నా జోలికి వచ్చారో ఖలాస్
అచ్చ తెలుగు కుర్రాణ్ణి ఆనకట్టు లేనోణ్ణి
నన్ను గెలికితే కబడి కబడి
Risk-u లేని life అంటే kick లేదనేవాణ్ణి
దేనికైనా ready డీ డీ డీ డీ
(C'mon guys)
(Let's go, let's go)
(I like this, I like this)
(Yes, yes)
నాలాగే నేనుంటాను నాకే నేను boss
నన్నెంతో ప్రేమిస్తాను నాకే నేను fans
నాతోటె లోల్లొద్దంటా నేనో పక్క mass
నా జోలికి వచ్చారో ఖలాస్
అచ్చ తెలుగు కుర్రాణ్ణి ఆనకట్టు లేనోణ్ణి
నన్ను గెలికితే కబడి కబడి
Risk-u లేని life అంటే kick-u లేదనేవాణ్ణి
దేనికైనా ready డీ డీ డీ డీ
హే వోవ్ వోవ్ వోవ్ మనసుకి మమతకి చంటిపాప నేను
చెల రేగితే రుద్రుడి కంటి పాప నేను
తుఫానుకె సూటిగా దూసుకెళ్లగలను
ఏ force-కి బెదరను
రాముడంటి బాలుణ్ణి wrong route లేనోణ్ణి
కోరుకుంది సాధిస్తా వెంటాడి
మంచికేమో వడ్డీని bad-కేమో daddy-ని
దేనికైనా ready డీ డీ డీ డీ డీ డీ డీ
Horoscope లెక్కలోనే అచ్చమైన leo
ఆటకి వేటకి నేనెప్పుడైనా యో యో
ఏ game-లో ఎక్కడ track తప్పనయ్యో
నా mind-ది mercury
Six-u feet-u కుర్రాణ్ణి sweet sweet ఖారాన్ని
Victory-కి నే shadow-లాంటోణ్ణి
Jet-u speed చిన్నోణ్ణి back foot లేనోణ్ణి
దేనికైనా ready డీ డీ డీ డీ
నాలాగే నేనుంటాను నాకే నేను boss
నన్నెంతో ప్రేమిస్తాను నాకే నేను fans
నాతోటె లోల్లొద్దంటా నేనో పక్క mass
నా జోలికి వచ్చారో ఖలాస్
అచ్చ తెలుగు కుర్రాణ్ణి ఆనకట్టు లేనోణ్ణి
నన్ను గెలికితే కబడి కబడి
Risk-u లేని life అంటే kick లేదనేవాణ్ణి
దేనికైనా ready డీ డీ డీ డీ
Credits
Writer(s): Yuvan Shankar Raja, Ramajogaiah Darivemula
Lyrics powered by www.musixmatch.com
Link
Other Album Tracks
- Bapu Gari Bommo (From "Attarrintiki Daaredi")
- Neneppudaina (From "Ramayya Vasthavayya")
- Laila O Lailaa (From "Naayak")
- Laila O Lailaa - From "Naayak"
- Naalage Nenuntaanu (From "Dhenikaina Ready")
- Kurrayeedu (From "Ramayya Vasthavayya")
- Kurrayeedu - From "Ramayya Vasthavayya"
- Yerra Mirapallo (From "Ongolugittha")
- Shiva Shiva Shankara (From "Damarukam")
- Akasam Ammayaithe (From "Gabbar Singh")
Altri album
- Kaatrodu Puyalai (Disco Mix) - Single
- Vandan Ho (From "Sangeet Manapmaan") - Single
- Greatest Mantras & Aartis by Shankar Mahadevan
- Vitthala Pandharinatha
- Tumhe Aaj Maine Jo Dekha (Amapiano Mix) - Single
- Om Mahapraana Deepam (Lofi Chill) - Single
- Key Sera Sera (House Mix) - Single
- Yemi Cheyamanduve (Lofi Flip) - Single
- Mere Shambhu
- Ganesh Chaturthi - A Celebration - EP
© 2024 All rights reserved. Rockol.com S.r.l. Website image policy
Rockol
- Rockol only uses images and photos made available for promotional purposes (“for press use”) by record companies, artist managements and p.r. agencies.
- Said images are used to exert a right to report and a finality of the criticism, in a degraded mode compliant to copyright laws, and exclusively inclosed in our own informative content.
- Only non-exclusive images addressed to newspaper use and, in general, copyright-free are accepted.
- Live photos are published when licensed by photographers whose copyright is quoted.
- Rockol is available to pay the right holder a fair fee should a published image’s author be unknown at the time of publishing.
Feedback
Please immediately report the presence of images possibly not compliant with the above cases so as to quickly verify an improper use: where confirmed, we would immediately proceed to their removal.