Em Maya Chesavo

ఏం మాయో చేశావే నను మైకంలో ముంచేశావే

ఏం మాయో చేశావే నను మైకంలో ముంచేశావే
మంత్రమేదో వేశావే మనసునే దువ్వేశావే

ఏం మాయో చేశావే నను మైకంలో ముంచేశావే
మంత్రమేదో వేశావే మనసునే దువ్వేశావే
కౌగిలించావంటే నా కొంప మునిగిందే
ముద్దులిచ్చావంటే నా మాతిపోయేట్టు అయ్యిందే

You are my beauty, you are my sweety
You are my naughty, you are my t

ఓ, ఏం మాయో చేశావే నను మైకంలో ముంచేశావే

ఓ ప్రపంచమంతా అయోమయంగా ఉన్నాదే
నిశ్శబ్దమైనా అదో భయంగా నాకు తోచిందే
ఎందుకో ఆ తడబాటు ఇక్కడేమి జరగందే
చేసుకోవోయ్ అలవాటు చెక్కిలే అందకముందే
కళ్ళు రెండు తాగుతుంటే ఏమి జరిగిందంటవా
ఉన్న ప్రాణం ఊడకుండా వచ్చి కాపాడే

You are my lovely, you are my babli
You are my jigli, you are my love

ఏం మాయో చేశావే నను మైకంలో ముంచేశావే

ఎటేపు చూస్తే అటేపు నువ్వే కనిపించీ
ప్రతీక్షణం నా వయస్సు నాకే గుర్తు చేస్తావే
చలులేవోయ్ వెటకారం చాలదోయి శృంగారం
ముందరుందే సుకుమారం జారుకుంటే అది నేరం
ముందరున్నా వెనుకనున్నా పక్కనున్నా ఏడున్నా
ముందుకొస్తే బట్టబయలే సోకు బండారం

నిసనిమా నిసనిమా నిసనిమా
నిస నిస నిసనిమా
గమపమా గమగస

You are my lovely, you are my babli
You are my jigli, you are my love

ఏం మాయో (ఏం మాయో)
ఏం మాయో
పమప గమరిస
ఏం మాయో చేశావే నను మైకంలో ముంచేశావే
మంత్రమేదో వేశావే మనసునే దువ్వేశావే

ఓ నేచేసిందేముంది మరి నీకు నాపై ప్రేముంది
ఇంతకాలం ఆగింది ఇప్పుడే పై కొచ్చింది

కౌగిలించావంటే నా కొంప మునిగిందే
ముద్దులిచ్చావంటే నా మాతిపోయేట్టు అయ్యిందే

You are my beauty, you are my sweety
You are my naughty, you are my t



Credits
Writer(s): M R Hanock Babu, Chegondi Anantha Sriram
Lyrics powered by www.musixmatch.com

Link