Nayudore Pilla

నాయుడోరి పిల్లా నా ఇంటికొస్తావా
నాటుకోడి పులుసు నాకొండి పెడతావా

నాయుడోరి పిల్లా నా ఇంటికొస్తావా
నాటుకోడి పులుసు నాకొండి పెడతావా
చిట్టిగారె నాకిష్టం, ఆ పుట్టతేనె నాకిష్టం
పిత్తపరిగెలు పీట వేపుడు ఎంతో ఇష్టం
డిబ్బరొట్టె నాకిష్టం
బూరె బుగ్గ నాకిష్టం
పొద్దు గూకిన పస్తుంచితె నీకే నష్టం

నాయుడోరి పిల్లా
నాయుడోరి పిల్లా నా ఇంటికొస్తావా
నాటుకోడి పులుసు నాకొండి పెడతావా

(ఓ పిల్లా ఓ పిల్లా నాయుడోరి పిల్లా
ఓ పిల్లా ఓ పిల్లా ఓ పిల్లా
ఓ పిల్లా ఓ పిల్లా నాయుడోరి పిల్లా
ఓ పిల్లా ఓ పిల్లా ఓ పిల్లా)

నా మాట విన్నావంటే వడ్డాణం చేయిస్తా
నా మోజు తీర్చావంటే మాగాణి రాసిస్తా

(భలే భలే
అ భలే భలే
భలే భలే
అ భలే భలే)

నా మాట విన్నావంటే వడ్డాణం చేయిస్తా
నా మోజు తీర్చావంటే మాగాణి రాసిస్తా
రవ్వల గాజులు తొడిగి
నీ కాలికి గజ్జెలు కడతా
కళ్ళకు గంతలు కట్టి
నీ ఒళ్ళో పిల్లడినవుతా

నాయుడోరి పిల్లా నా ఇంటికొస్తావా
నాటుకోడి పులుసు నాకొండి పెడతావా

రమ్మంటే రావేలా లోలోపల రగిలే జ్వాల
సిగ్గంటు పోతావేలా ఎంచక్కటి సంధే వేళ

రమ్మంటే రావేలా లోలోపల రగిలే జ్వాల
సిగ్గంటు పోతావేలా ఎంచక్కటి సంధే వేళ
అత్తరు పూసుకురానా మరుమల్లెలు చుట్టుకు రానా
అరె మెత్తటి దుప్పటి తేనా
నిను చాటుగా ఎత్తుకు పోనా

నాయుడోరి పిల్లా
నాయుడోరి పిల్లా నా ఇంటికొస్తావా
నాటుకోడి పులుసు నాకొండి పెడతావా
చిట్టిగారె నాకిష్టం ఆ పుట్టతేనె నాకిష్టం
పిత్తపరిగెలు పీట వేపుడు ఎంతో ఇష్టం
డిబ్బరొట్టె నాకిష్టం
బూరె బుగ్గ నాకిష్టం
పొద్దు గూకిన పస్తుంచితె నీకే నష్టం

నాయుడోరి పిల్లా
నాయుడోరి పిల్లా నా ఇంటికొస్తావా
నాటుకోడి పులుసు నాకొండి పెడతావా



Credits
Writer(s): Kula Sekhar, Srikanth Deva
Lyrics powered by www.musixmatch.com

Link