Andamante Evaridi

ఔరా ఔరౌరా
అందమంటే ఎవరిదీ నీదికాక, కాక కాక కాక కాక కాక కాక
తెలివితేటలెవరివి నీవికాక, కాక కాక కాక కాక కాక కాక
ఆవు పాల లాంటి నవ్వు
ఆవగింజలాంటి నడుము
ఆయుదాల లాంటి కళ్లు
అధ్బతాల ఇల్లు ఒళ్లు
అంతరిక్షమంటి సొగసు
అంతకంటే గొప్ప మనసు

అబ్బా
అబ్బా నీ దెబ్బకుప్పి తబ్బిబ్బయిపోతున్నా
ఇంత హాయి మోయడం నా వల్లకాక, కాక కాక కాక కాక కాక కాక
ఔరా ఔరౌరా
ఆశ కవితలెవరివి నీవికాక కాక, కాక కాక కాక కాక కాక కాక
అదరగొట్టుడెవరిది నీదే కాకా

పూవులన్ని నడచి వచ్చి తేనె తోటి కాళ్లు కడగవా
తమను కొప్పులోన తురమమంటు అడగడానికి
(కాక, కాక)
పక్షలన్నీ ఎగిరివచ్చి పల్లకీగా నిన్ను మోయవా
వాటి చిట్టి రెక్కలన్నీ ధన్యమవ్వడానికి
(కాకా, కాకా)
పూర్వకవులు అందరు
పునర్జమ్మ పొందరా
నిన్ను చూసి కవితలన్నీ తిరగరాయడానికి
నాల్గు తలలు ఎత్తుతూ
నేలపైకి చేరడా
బ్రహ్మగారు తనగొప్పను చాటుకోవడానికి
పువ్వుని కాక నేను పక్షిని కాకా
బ్రహ్మను కాక నేను కవినీ కాకా
ఇంకేమవుతానే నీ దాసున్ని, కాక కాక కాక కాక కాక కాక కాక కాక కాక

ఔరా ఔరౌరా
పచ్చి నిజాలెవరివి నీవికాక, కాక కాక కాక కాక కాక కాక
రెచ్చగొట్టుడెవరిది నీదేకాకా

(కా కాకా కాకా
కి కాకా కాకా
కు కాకా కా కాకా కాకా కా
కా కి కె కాకా కాకా
కై కాకా కాకా
కొ కాకా కా కాకా కాకా కాకా కా)

చెట్టుకొమ్మ నిన్నుచూసి కాగితమై అవతరించగా
నీ చేతిరాత తాకి పులకిరంచడానికి
(కాకా కాకా)
ఏటి నీరు నిన్ను చూసి విరహంతో ఆవిరవ్వదా
తిరిగి వాన జల్లులాగా నిన్ను తడపడానికి
(కాకా కాకా)
పిల్లగాలి ప్రేమగా
ఊపిరల్లే చేరదా
గుండెలోన గాలిమేడ కట్టకోవడానికి
మాటలన్నీ ముద్దుగా
నిన్నుకోరి చేరవా
పాటలై తమ కీర్తిని పెంచుకోడానికి
చెట్టును కాను ఏటి నీటిని కాను
గాలిని కాను పట్టి మాటను కాను
ఇంకేమవుతారా నీ ప్రియురాలిని, కాకకాక కాకకాక కాకకాక కాకకాక కా

ఔరా ఔరౌరా
రా
పిచ్చి ప్రేమ ఎవరిది మనదికాక, కాకకాక కాకకాక కాకకాక కాకకాక
ప్రేమ పిచ్చి ఎవరిది మనదికాక, కాకకాక కాకకాక కాకకాక కాకకాక

ఆవు పాల లాంటి నవ్వు
ఆవగింజలాంటి నడుము
ఆయుదాల లాంటి కళ్లు
అధ్బుతాల ఇల్లు ఒళ్లు
అంతరిక్షమంటి సొగసు
అంతకంటే గొప్ప మనసు
అబ్బా
అబ్బా నీ దెబ్బకుప్పి తబ్బిబ్బయిపోతున్నా
ఇంత హాయి మోయడం నా వల్ల
కాక కాక కాకకాక కాకకాక కాకకాక కా



Credits
Writer(s): Chandrabose, M.m. Keeravani
Lyrics powered by www.musixmatch.com

Link