Oka Choopukae Padipoyya

ఒక చూపుకే పడిపోయా
ఒక నవ్వుకె పడిపోయా
ఒక మాటకె పడిపోయా అయిపోయా
(అయిపోయ)
తిన వెనకే వెళ్ళిపోయా
తిన వలెనే చెడిపోయి
తినకుండా అయిపోయా ఎం మాయ
(No no no)

బాబోయ్ బాబోయ్ వొళ్ళంతా జొరమొచ్చింది
వామ్మోయ్ వామ్మోయ్ నా సిగ్గుకి సిగ్గొచ్చిందే
అయ్యో అయ్యో నీ అందం నాలో అగ్గేట్టిందే (టిందే, టిందే, టిందే)

(బొంబరబరబర బొంబర బో
బొంబరబరబర బొంబర బో
హే హత్తర హత్తర హత్తర హత్తర
హత్తరర హత్తర రో
బొంబరబరబర బొంబర బో
బొంబరబరబర బొంబర)

ఒక చూపుకే పడిపోయా
ఒక నవ్వుకే పడిపోయా
(She saw me
She saw me)
दिल दम दम రా తస్సాదియ్యా
కాబట్టే दिल दिया

(I got the moon in the sky
Baby, you are making me go high
These feelings are making me just fine
Hey baby you there, can you hear me now, yeah?
Baby, you are my sunshine
Tell me you will always be mine)

ఆ దేవుడే నీకు నాకు link ఎదో लगा दिया
కాబట్టే ఆనందంలో దిల్ అంత దాండియా
పైజన్మకి కూడా నిన్నే fix అయిపోయా
అరెరే నువ్వే నాకే నచ్చి నన్నే दे दिया
ఎగిరేనే నీ వొళ్ళో పడ్డా అంత నీ దయ
(No, no, no)

బాబోయ్ బాబోయ్ మైకంలో ముంచేసిందే
అయ్యో అయ్యో ఆకాశం నాకే అందేసిందే

(హే బొంబరబరబర
హే బొంబరబరబర
హే బొంబరబరబర
బో బొంబరబరబర
హే బొంబరబరబర
బొంబర బర
Are you ready?)

(ఆహ करत तोरी
ఆహ करत तोरी
ఆహ करत तोरी)
(ఆహ करत तोरी
ఆహ करत तोरी)

డేగల్లె దూసుకు వచ్చి నా మనసే चुरलिया
Daily నా కల్లోకొచ్చి ముద్దుల్తో मार दिया
నీ వల్లే నా కుడి కన్నూ అదిరిందయ్యా
ఇదిగొ పిల్లా నీ పెదవేమో sweet-uసేమియా
నువు నా life-ey మర్చేసావె बोलो क्या किया
(No, no, no)

బాబోయ్
బాబోయ్ మే నెలలొ చలి పుట్టిందె
అయ్యో అయ్యో అరె జనవరి నెలలొ చెమటెక్కిందె

(బొంబరబరబర బొంబర బో
బొంబరబరబర బొంబర బో
హే హత్తర హత్తర హత్తర హత్తర
హత్తరరర హత్తర రో)

ఒక చూపుకే పడిపోయా
ఒక నవ్వుకే పడిపోయా

(She saw me
She saw me
दिल दम दम రా తస్సాదియ్యా
కాబట్టే दिल दिया
She saw me
She saw me
दिल दम दम రా తస్సాదియ్యా
కాబట్టే दिल दिया
She saw me)



Credits
Writer(s): S Thaman, Bhaskara Bhatla
Lyrics powered by www.musixmatch.com

Link