Chusa Nene

అచ్చ తెలుగంటి పెదవుల్ని, వెలుగంటి బుగ్గలని దగ్గరగా చూసాను నేనే
పచ్చి పసుపంటి పాదాల్ని, పాలంటి గుండెల్ని పిచ్చెక్కి చూసాను నేనే
చూసా నేనే చూసా నేనే అందం మొత్తం చూసేశానే
రాసా నేనే రాసా నేనే హృదయం నీకే రాసిచ్చానే

హో నా కళ్ళలో మెరుపొచ్చేలా నీ కళ్ళు చూసాను నేనే
నా వెన్నులో ఒణుకొచ్చేలా నీ వెన్ను చూసాను నేనే
నీ ఒంపులో ఆపేసావే కాలాన్నే
నీలో సంద్రాల లోతుల్ని, శిఖరాల ఎత్తుల్ని నికరంగా చూసాను నేనే
పిల్లా నీ పీఠ భూముల్ని, నునులేత గనులన్నీ నిజ్జంగా చూసాను నేనే
చూసా నేనే చూసా నేనే అందం మొత్తం చూసేశానే
రాసా నేనే రాసా నేనే హృదయం నీకే రాసిచ్చానే
(గగ పాప గమా మాగరీసాని దాని గరినిస)
(గగ పాప గమా మాగరీసాని దాని గరినిస)

ఆ ఊబిలో దిగిపోయేలా నీ నాభి చూసాను నేనే
ఆ మడతలో మునకేసేలా నీ నడుమే చూసాను నేనే
నీ రూపుతో పిండేశావే ప్రాణాన్నే
అబ్బో ఆ సూర్య చంద్రుళ్ళే చూడ్లేని చోటుల్ని అడ్డంగా చూసాను నేనే
అమ్మో నువ్వైనా నీలోన చూడ్లేని సోకుల్ని అద్దంలా చూసాను నేనే
చూసా నేనే చూసా నేనే అందం మొత్తం చూసేశానే
రాసా నేనే రాసా నేనే హృదయం నీకే రాసిచ్చానే
అచ్చ తెలుగంటి పెదవుల్ని, వెలుగంటి బుగ్గలని దగ్గరగా చూసాను నేనే
పచ్చి పసుపంటి పాదాల్ని, పాలంటి గుండెల్ని పిచ్చెక్కి చూసాను నేనే
చూసా నేనే చూసా నేనే అందం మొత్తం చూసేశానే
రాసా నేనే రాసా నేనే హృదయం నీకే రాసిచ్చానే

చూసా నేనే చూసా నేనే అందం మొత్తం చూసేశానే
రాసా నేనే రాసా నేనే హృదయం నీకే రాసిచ్చానే

Credits
Writer(s): Bappa B Lahiri, Chandra Bose
Lyrics powered by www.musixmatch.com

Link