Swaasye

శ్వాసై స్వరమై సరదాలే పంచే సరిగమవై
వెంటనే రా వెలుగై రా
నిజమయ్యే కలవై రా
నడిపించే అడుగై రా
నను చేరి నాతో రా

శ్వాసై స్వరమై సరదాలే పంచే సరిగమవై
వెంటనే రా వెలుగై రా
నిజమయ్యే కలవై రా
నడిపించే అడుగై రా
నను చేరి నాతో రా
శ్వాసై స్వరమై సరదాలే పంచే సరిగమవై
వెంటనే రా వెలుగై రా వెలుగై రా
వయసే నిన్నే వలచి
వసంతమున కోకిలై తియ్యంగ కూసీ
ఈ శిశిరం లోన
మూగబోయి నన్నే చూస్తుందే జాలేసి
ఏమో ఏమూలుందో చిగురించే క్షణమే
వెంటనే రా వెలుగై రా
నిజమయ్యే కలవై రా
నడిపించే అడుగై రా
ననుచేరి నాతో రా



Credits
Writer(s): A R Rahman, Anantha Sriram
Lyrics powered by www.musixmatch.com

Link