Once Upon A Time

Once Upon a timeలో ఆ లైలా మజ్ఞూ రా
మళ్ళీ అంతటి రేంజ్ లో లవ్ స్టోరి మనదేరా
ఏ... అనగనగా ఓ రోజు అబుదాబి వెళుతున్నా
నా ఎ సి కార్లోనేను ఏదో పన్లో ఉన్నా
బ్రేకేసిన సౌండయ్యిందిరా ఏమైందని చూసారా
ఓ లేడి రౌడి అప్సర You Hands Up అన్నదిరా
నను కిడ్నాప్ చేస్తందేమో అనుకున్నా ఆ జిగిరి
మైండ్ బ్లాంకైపొయేలాగా I Love You అంది మరి...
బాబోయ్... దు దుబాయ్ శీను
వామ్మో... దు దు దుబాయ్ శీను
డ్రీంబాయ్... దు దు దు దుబాయ్ శీను

నా స్టైలుకి పడిపోయిందిరా నేనంటే పడిఛస్తోందిరా
పోగడద్దన్నా వినుకోదుగా ఓ...
నా మాచో బాడి ముందర... మైక్ టైసన్ ఆఫ్ట్రాల్ చిల్లర
అంటుంటే సిగ్గేస్తోందిరా ఓ...
బిన్ లాడెన్ మా బాబాయిరా మా డాడిగారో దుబాయ్ డానురా
నే కో అన్నానో కొంటెగా కొన్ని వందల షేకులు క్యూలు కట్టరా
అయినా మరి సుందరి నన్నే వలచిందిర హాపిగా
మైకంలో ముంచి నన్నే నలిపిందిర నాజూగ్గా
బాబోయ్... దు దుబాయ్ శీను
వామ్మో... దు దు దుబాయ్ శీను
డ్రీంబాయ్... దు దు దు దుబాయ్ శీను

ఏ ట్విస్టు లేనిదే ఎప్పుడు లవ్ స్టోరి హిస్టరి కాదుగా
మా లవ్వు మెలికలు తిరిగెరా ఓ...
మా ఇద్దరి గుండెల చప్పుడు వాళ్ళయ్యకు బి పి పెంచెరా
మరి విలనంటే అంతే కదా ఓ...
మా పెట్రోల్ బావుల ఫాదరు నా శీను ప్రేమపై నిందలేసెరా
ఎస్కేపై ఈ వైపుగా ఇండియా వచ్చాడని కథలు చెప్పెరా
అది నమ్మిన బంగరు చిలక నను వెతుకుతు వచ్చెరా
నా జంటను వెతికే పనిగా నేనిక్కడ తేలారా
బాబోయ్... దు దుబాయ్ శీను
వామ్మో... దు దు దుబాయ్ శీను
డ్రీంబాయ్... దు దు దు దుబాయ్ శీను



Credits
Writer(s): Mani Sarma, Rajeev Alungal
Lyrics powered by www.musixmatch.com

Link